ముఖే చారుహాసం కరే శంఖచక్రం గలే రత్నమాలాం స్వయం మేఘవర్ణం.
తథా దివ్యశస్త్రం ప్రియం పీతవస్త్రం ధరంతం మురారిం భజే వేంకటేశం.
సదాభీతిహస్తం ముదాజానుపాణిం లసన్మేఖలం రత్నశోభాప్రకాశం.
జగత్పాదపద్మం మహత్పద్మనాభం ధరంతం మురారిం భజే వేంకటేశం.
అహో నిర్మలం నిత్యమాకాశరూపం జగత్కారణం సర్వవేదాంతవేద్యం.
విభుం తాపసం సచ్చిదానందరూపం ధరంతం మురారిం భజే వేంకటేశం.
శ్రియా విష్టితం వామపక్షప్రకాశం సురైర్వందితం బ్రహ్మరుద్రస్తుతం తం.
శివం శంకరం స్వస్తినిర్వాణరూపం ధరంతం మురారిం భజే వేంకటేశం.
మహాయోగసాద్ధ్యం పరిభ్రాజమానం చిరం విశ్వరూపం సురేశం మహేశం.
అహో శాంతరూపం సదాధ్యానగమ్యం ధరంతం మురారిం భజే వేంకటేశం.
అహో మత్స్యరూపం తథా కూర్మరూపం మహాక్రోడరూపం తథా నారసింహం.
భజే కుబ్జరూపం విభుం జామదగ్న్యం ధరంతం మురారిం భజే వేంకటేశం.
అహో బుద్ధరూపం తథా కల్కిరూపం ప్రభుం శాశ్వతం లోకరక్షామహంతం.
పృథక్కాలలబ్ధాత్మలీలావతారం ధరంతం మురారిం భజే వేంకటేశం.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

111.8K
16.8K

Comments Telugu

Security Code

30658

finger point right
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh

వేదధార చాలా బాగుంది. భక్తి, ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాను. ఇందులో చెపుతున్న శ్లోకాలు మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తున్నాయి -సురేష్

Super chala vupayoga padutunnayee -User_sovgsy

చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

సప్త శ్లోకీ గీతా

సప్త శ్లోకీ గీతా

ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్. యః ప్రయాతి....

Click here to know more..

దుర్గా పంచక స్తోత్రం

దుర్గా పంచక స్తోత్రం

కర్పూరేణ వరేణ పావకశిఖా శాఖాయతే తేజసా వాసస్తేన సుకంపతే �....

Click here to know more..

కృష్ణుడు కాళియను లొంగదీసుకున్నాడు

కృష్ణుడు కాళియను లొంగదీసుకున్నాడు

Click here to know more..