శ్రీనారద ఉవాచ.
ఇంద్రాద్యమరవర్గేషు బ్రహ్మన్యత్పరమాఽద్భుతం.
అక్షయం కవచం నామ కథయస్వ మమ ప్రభో.
యద్ధృత్వాఽఽకర్ణ్య వీరస్తు త్రైలోక్యవిజయీ భవేత్.
బ్రహ్మోవాచ.
శృణు పుత్ర మునిశ్రేష్ఠ కవచం పరమాద్భుతం.
ఇంద్రాదిదేవవృందైశ్చ నారాయణముఖాచ్ఛ్రతం.
త్రైలోక్యవిజయస్యాస్య కవచస్య ప్రజాపతిః.
ఋషిశ్ఛందో దేవతా చ సదా నారాయణః ప్రభుః.
అస్య శ్రీత్రైలోక్యవిజయాక్షయకవచస్య. ప్రజాపతిఋర్షిః.
అనుష్టుప్ఛందః. శ్రీనారాయణః పరమాత్మా దేవతా.
ధర్మార్థకామమోక్షార్థే జపే వినియోగః.
పాదౌ రక్షతు గోవిందో జంఘే పాతు జగత్ప్రభుః.
ఊరూ ద్వౌ కేశవః పాతు కటీ దామోదరస్తతః.
వదనం శ్రీహరిః పాతు నాడీదేశం చ మేఽచ్యుతః.
వామపార్శ్వం తథా విష్ణుర్దక్షిణం చ సుదర్శనః.
బాహుమూలే వాసుదేవో హృదయం చ జనార్దనః.
కంఠం పాతు వరాహశ్చ కృష్ణశ్చ ముఖమండలం.
కర్ణౌ మే మాధవః పాతు హృషీకేశశ్చ నాసికే.
నేత్రే నారాయణః పాతు లలాటం గరుడధ్వజః.
కపోలం కేశవః పాతు చక్రపాణిః శిరస్తథా.
ప్రభాతే మాధవః పాతు మధ్యాహ్నే మధుసూదనః.
దినాంతే దైత్యనాశశ్చ రాత్రౌ రక్షతు చంద్రమాః.
పూర్వస్యాం పుండరీకాక్షో వాయవ్యాం చ జనార్దనః.
ఇతి తే కథితం వత్స సర్వమంత్రౌఘవిగ్రహం.
తవ స్నేహాన్మయాఽఽఖ్యాతం న వక్తవ్యం తు కస్యచిత్.
కవచం ధారయేద్యస్తు సాధకో దక్షిణే భుజే.
దేవా మనుష్యా గంధర్వా దాసాస్తస్య న సంశయః.
యోషిద్వామభుజే చైవ పురుషో దక్షిణే భుజే.
నిభృయాత్కవచం పుణ్యం సర్వసిద్ధియుతో భవేత్.
కంఠే యో ధారయేదేతత్ కవచం మత్స్వరూపిణం.
యుద్ధే జయమవాప్నోతి ద్యూతే వాదే చ సాధకః.
సర్వథా జయమాప్నోతి నిశ్చితం జన్మజన్మని.
అపుత్రో లభతే పుత్రం రోగనాశస్తథా భవేత్.
సర్వతాపప్రముక్తశ్చ విష్ణులోకం స గచ్ఛతి.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

101.4K
15.2K

Comments Telugu

Security Code

59054

finger point right
ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

ఈ వెబ్ సైట్ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది -లింగంపెల్లి శ్రీనివాస

ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య

Website చాలా బాగా నచ్చింది -సోమ రెడ్డి

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

అయ్యప్ప సుప్రభాతం

అయ్యప్ప సుప్రభాతం

శ్రీశబరినాథగురవే తవ సుప్రభాతం. త్వద్గోపురాగ్రశిఖరాణి �....

Click here to know more..

మహాలక్ష్మీ దండక స్తోత్రం

మహాలక్ష్మీ దండక స్తోత్రం

మందారమాలాంచితకేశభారాం మందాకినీనిర్ఝరగౌరహారాం. వృందార....

Click here to know more..

మహాగణపతి మంత్రం

మహాగణపతి మంత్రం

ఓం హ్రీం గం హ్రీం మహాగణపతయే స్వాహా....

Click here to know more..