కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
నితంబజితభూధరాం సురనితంబినీసేవితాం।
నవాంబురుహలోచనామభినవాంబుదశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే।
కదంబవనవాసినీం కనకవల్లకీధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీం।
దయావిభవకారిణీం విశదరోచనాచారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే।
కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపలసద్వేలయా।
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘనలీలయా కవచితా వయం లీలయా।
కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురువాసినీం సతతసిద్ధసౌదామినీం।
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే।
కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయనివాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం।
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే।
స్మరేత్ప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణనేత్రాంచలాం।
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే।
సకుంకుమవిలేపనామలికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం।
అశేషజనమోహినీమరుణమాల్యభూషాంబరాం
జపాకుసురభాసురాం జపవిధౌ స్మరామ్యంబికాం।
పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం
పితామహపతివ్రతాపటుపటీరచర్చారతాం।
ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీం
భజామి భువనంబికాం సురవధూటికాచేటికాం।

 

 

Click below to listen to Tripura Sundari Ashtakam 

 

Tripura Sundari Ashtakam

 

 

154.8K
23.2K

Comments Telugu

Security Code

41635

finger point right
చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్

సూపర్ ఇన్ఫో -బొబ్బిలి సతీష్

Dhanyawad let the noble divine thoughts be on the hindu dharma followers in the entire world -Poreddy ravendranath

ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య

JEEVITHANIKI UPAYOGAKARAMYNA "VEDADARA" KU VANDANALU -User_sq9fei

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

విష్ణు షట్పదీ స్తోత్రం

విష్ణు షట్పదీ స్తోత్రం

అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణాం. భూతదయాం వి�....

Click here to know more..

కృష్ణ స్తుతి

కృష్ణ స్తుతి

శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో ధియాం స�....

Click here to know more..

శ్రవణ నక్షత్రం

శ్రవణ నక్షత్రం

శ్రవణ నక్షత్రం - లక్షణాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి, అదృష్ట ....

Click here to know more..