యజ్ఞోపవీతీకృతభోగిరాజో
గణాధిరాజో గజరాజవక్త్రః.
సురాధిరాజార్చితపాదపద్మః
సదా కుమారాయ శుభం కరోతు.
విధాతృపద్మాక్షమహోక్షవాహాః
సరస్వతీశ్రీగిరిజాసమేతాః.
ఆయుః శ్రియం భూమిమనంతరూపం
భద్రం కుమారాయ శుభం దిశంతు.
మాసాశ్చ పక్షాశ్చ దినాని తారాః
రాశిశ్చ యోగాః కరణాని సమ్యక్.
గ్రహాశ్చ సర్వేఽదితిజాస్సమస్థాః
శ్రియం కుమారాయ శుభం దిశంతు.
ఋతుర్వసంతః సురభిః సుధా చ
వాయుస్తథా దక్షిణనామధేయః.
పుష్పాణి శశ్వత్సురభీణి కామః
శ్రియం కుమారాయ శుభం కరోతు.
భానుస్త్రిలోకీతిలకోఽమలాత్మా
కస్తూరికాలంకృతవామభాగః.
పంపాసరశ్చైవ స సాగరశ్చ
శ్రియం కుమారాయ శుభం కరోతు.
భాస్వత్సుధారోచికిరీటభూషా
కీర్త్యా సమం శుభ్రసుగాత్రశోభా.
సరస్వతీ సర్వజనాభివంద్యా
శ్రియం కుమారాయ శుభం కరోతు.
ఆనందయన్నిందుకలావతంసో
ముఖోత్పలం పర్వతరాజపుత్ర్యాః.
స్పృసన్ సలీలం కుచకుంభయుగ్మం
శ్రియం కుమారాయ శుభం కరోతు.
వృషస్థితః శూలధరః పినాకీ
గిరింద్రజాలంకృతవామభాగః.
సమస్తకల్యాణకరః శ్రితానాం
శ్రియం కుమారాయ శుభం కరోతు.
లోకానశేషానవగాహమానా
ప్రాజ్యైః పయోభిః పరివర్ధమానా.
భాగీరథీ భాసురవీచిమాలా
శ్రియం కుమారాయ శుభం కరోతు.
శ్రద్ధాం చ మేధాం చ యశశ్చ విద్యాం
ప్రజ్ఞాం చ బుద్ధిం బలసంపదౌ చ.
ఆయుష్యమారోగ్యమతీవ తేజః
సదా కుమారాయ శుభం కరోతు.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

111.8K
16.8K

Comments Telugu

Security Code

13039

finger point right
ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

సులభంగా నావిగేట్ 😊 -హరీష్

చాలా బాగుంది అండి -User_snuo6i

ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

లక్ష్మీ శరణాగతి స్తోత్రం

లక్ష్మీ శరణాగతి స్తోత్రం

జలధీశసుతే జలజాక్షవృతే జలజోద్భవసన్నుతే దివ్యమతే. జలజాం�....

Click here to know more..

అష్టలక్ష్మీ స్తుతి

అష్టలక్ష్మీ స్తుతి

విష్ణోః పత్నీం కోమలాం కాం మనోజ్ఞాం పద్మాక్షీం తాం ముక్�....

Click here to know more..

రక్షణ కొరకు నీలకంఠ మంత్రం

రక్షణ కొరకు నీలకంఠ మంత్రం

ఓం నమో నీలకంఠాయ త్రినేత్రాయ చ రంహసే. మహాదేవాయ తే నిత్యం �....

Click here to know more..