వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే.
పూర్వాభాద్రప్రభూతాయ మంగలం శ్రీహనూమతే.
కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ.
నానామాణిక్యహారాయ మంగలం శ్రీహనూమతే.
సువర్చలాకలత్రాయ చతుర్భుజధరాయ చ.
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగలం శ్రీహనూమతే.
దివ్యమంగలదేహాయ పీతాంబరధరాయ చ.
తప్తకాంచనవర్ణాయ మంగలం శ్రీహనూమతే.
భక్తరక్షణశీలాయ జానకీశోకహారిణే.
జ్వలత్పావకనేత్రాయ మంగలం శ్రీహనూమతే.
పంపాతీరవిహారాయ సౌమిత్రిప్రాణదాయినే.
సృష్టికారణభూతాయ మంగలం శ్రీహనూమతే.
రంభావనవిహారాయ గంధమాదనవాసినే.
సర్వలోకైకనాథాయ మంగలం శ్రీహనూమతే.
పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ.
కౌండిన్యగోత్రజాతాయ మంగలం శ్రీహనూమతే.
ఇతి స్తుత్వా హనూమంతం నీలమేఘో గతవ్యథః.
ప్రదక్షిణనమస్కారాన్ పంచవారం చకార సః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

94.6K
14.2K

Comments Telugu

Security Code

73369

finger point right
JEEVITHANIKI UPAYOGAKARAMYNA "VEDADARA" KU VANDANALU -User_sq9fei

ధన్యవాదములు గురువు గారు -బద్రాచలం తరకేశ్వర్

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

సిద్ధి లక్ష్మీ స్తోత్రం

సిద్ధి లక్ష్మీ స్తోత్రం

యాః శ్రీః పద్మవనే కదంబశిఖరే భూపాలయే కుంజరే శ్వేతే చాశ్�....

Click here to know more..

గణేశ మంగల స్తుతి

గణేశ మంగల స్తుతి

పరం ధామ పరం బ్రహ్మ పరేశం పరమీశ్వరం. విఘ్ననిఘ్నకరం శాంతం ....

Click here to know more..

ప్రజల దృష్టిని ఆకర్షించే మంత్రం

ప్రజల దృష్టిని ఆకర్షించే మంత్రం

ద్రాం ద్రావణబాణాయ నమః . ద్రీం క్షోభణబాణాయ నమః . క్లీం వశీ�....

Click here to know more..