నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి|
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సంకర్షణాయ చ|
నమో విజ్ఞానమాత్రాయ పరమానందమూర్తయే|
ఆత్మారామాయ శాంతాయ నివృత్తద్వైతదృష్టయే|
త్వద్రూపాణి చ సర్వాణి తస్మాత్తుభ్యం నమో నమః|
హృషీకేశాయ మహతే నమస్తేఽనంతమూర్తయే|
యస్మిన్నిదం యతశ్చైతత్ తిష్ఠత్యగ్రేఽపి జాయతే|
మృణ్మయీం వహసి క్షోణీం తస్మై తే బ్రహ్మణే నమః|
యన్న స్పృశంతి న విదుర్మనోబుద్ధీంద్రియాసవః|
అంతర్బహిస్త్వం చరతి వ్యోమతుల్యం నమామ్యహం|
ఓం నమో భగవతే మహాపురుషాయ మహాభూతపతయే సకలసత్త్వభావివ్రీడనికర- కమలరేణూత్పలనిభధర్మాఖ్యవిద్యయా చరణారవిందయుగల పరమేష్ఠిన్ నమస్తే|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

108.8K
16.3K

Comments Telugu

Security Code

63519

finger point right
వేదధార లో చేరడం నా అదృష్టం గా భావిస్తున్నాను -ఆరంగం నాగరాజ శెట్టి, కల్లూరు

JEEVITHANIKI UPAYOGAKARAMYNA "VEDADARA" KU VANDANALU -User_sq9fei

రిచ్ కంటెంట్ 🌈 -వడ్డిపల్లి గణేష్

ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

మణికంఠ అష్టక స్తోత్రం

మణికంఠ అష్టక స్తోత్రం

జయజయ మణికంఠ వేత్రదండ జయ కరుణాకర పూర్ణచంద్రతుండ. జయజయ జగ�....

Click here to know more..

బృహదీశ్వర స్తోత్రం

బృహదీశ్వర స్తోత్రం

ప్రవరం ప్రభుమవ్యయరూపమజం హరికేశమపారకృపాజలధిం| అభివాద్�....

Click here to know more..

స్త్రీల వ్రత కథలు

స్త్రీల వ్రత కథలు

మోచేటి పద్మము (మూగనోము). ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని....

Click here to know more..