వందే నిర్బాధకరుణామరుణాం శరణావనీం.
కామపూర్ణజకారాద్య- శ్రీపీఠాంతర్నివాసినీం.
ప్రసిద్ధాం పరమేశానీం నానాతనుషు జాగ్రతీం.
అద్వయానందసందోహ- మాలినీం శ్రేయసే శ్రయే.
జాగ్రత్స్వప్నసుషుప్త్యాదౌ ప్రతివ్యక్తి విలక్షణాం.
సేవే సైరిభసమ్మర్దరక్షణేషు కృతక్షణాం.
తత్తత్కాలసముద్భూత- రామకృష్ణాదిసేవితాం.
ఏకధా దశధా క్వాపి బహుధా శక్తిమాశ్రయే.
స్తవీమి పరమేశానీం మహేశ్వరకుటుంబినీం.
సుదక్షిణామన్నపూర్ణాం లంబోదరపయస్వినీం.
మేధాసామ్రాజ్యదీక్షాది- వీక్షారోహస్వరూపికాం.
తామాలంబే శివాలంబాం ప్రసాదరూపికాం.
అవామా వామభాగేషు దక్షిణేష్వపి దక్షిణా.
అద్వయాపి ద్వయాకారా హృదయాంభోజగావతాత్.
మంత్రభావనయా దీప్తామవర్ణాం వర్ణరూపిణీం.
పరాం కందలికాం ధ్యాయన్ ప్రసాదమధిగచ్ఛతి.
ఆత్మేశ్వర పంచరత్న స్తోత్రం
యో వేదాంతవిచింత్యరూపమహిమా యం యాతి సర్వం జగత్ యేనేదం భు�....
Click here to know more..హనుమాన్ స్తుతి
అరుణారుణ- లోచనమగ్రభవం వరదం జనవల్లభ- మద్రిసమం. హరిభక్తమప�....
Click here to know more..పురుష సూక్త: సృష్టి యొక్క మూలం
ఓం స॒హస్ర॑శీర్షా॒ పురు॑షః . స॒హ॒స్రా॒క్షః స॒హస్ర॑పాత్ . ....
Click here to know more..