145.6K
21.8K

Comments Telugu

Security Code

81599

finger point right
తెలియని విషయాలు ఎన్నో అవి తెలిపేది సనాతన నిధి -User_sovmge

ఈ వెబ్ సైట్ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది -లింగంపెల్లి శ్రీనివాస

చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

Read more comments

శ్రీనారద ఉవాచ.
భగవన్ సర్వధర్మజ్ఞ సర్వజ్ఞానవిశారద.
బ్రహ్మాండమోహనం నామ ప్రకృతే కవచం వద.
శ్రీనారాయణ ఉవాచ.
శృణు వక్ష్యామి హే వత్స కవచం చ సుదుర్లభం.
శ్రీకృష్ణేనైవ కథితం కృపయా బ్రహ్మణే పురా.
బ్రహ్మణా కథితం పూర్వం ధర్మాయ జాహ్నవీతటే.
ధర్మేణ దత్తం మహ్యం చ కృపయా పుష్కరే పురా.
త్రిపురారిశ్చ యద్ధృత్వా జఘాన త్రిపురం పురా.
ముమోచ బ్రహ్మా యద్ధృత్వా మధుకైటభయోర్భయాత్.
సంజహార రక్తబీజం యద్ధృత్వా భద్రకాలికా.
యద్ధృత్వా హి మహేంద్రశ్చ సంప్రాప కమలాలయాం.
యద్ధృత్వా చ మహాయోద్ధా బాణః శత్రుభయంకరః.
యద్ధృత్వా శివతుల్యశ్చ దుర్వాసా జ్ఞానినాం వరః.
ఓం దుర్గేతి చతుర్థ్యంతః స్వాహాంతో మే శిరోఽవతు.
మంత్రః షడక్షరోఽయం చ భక్తానాం కల్పపాదపః.
విచారో నాస్తి వేదే చ గ్రహణేఽస్య మనోర్మునే.
మంత్రగ్రహణమాత్రేణ విష్ణుతుల్యో భవేన్నరః.
మమ వక్త్రం సదా పాతు ఓం దుర్గాయై నమోఽన్తకః.
ఓం దుర్గే ఇతి కంఠం తు మంత్రః పాతు సదా మమ.
ఓం హ్రీం శ్రీమితి మంత్రోఽయం స్కంధం పాతు నిరంతరం.
హ్రీం శ్రీం క్లీమితి పృష్ఠం చ పాతు మే సర్వతః సదా.
హ్రీం మే వక్షస్థలే పాతు హం సం శ్రీమితి సంతతం.
ఐం శ్రీం హ్రీం పాతు సర్వాంగం స్వప్నే జాగరణే సదా.
ప్రాచ్యాం మాం పాతు ప్రకృతిః పాతు వహ్నౌ చ చండికా.
దక్షిణే భద్రకాలీ చ నైర్ఋత్యాం చ మహేశ్వరీ.
వారుణ్యాం పాతు వారాహీ వాయవ్యాం సర్వమంగలా .
ఉత్తరే వైష్ణవీ పాతు తథైశాన్యాం శివప్రియా.
జలే స్థలే చాంతరిక్షే పాతు మాం జగదంబికా.
ఇతి తే కథితం వత్స కవచం చ సుదుర్లభం.
యస్మై కస్మై న దాతవ్యం ప్రవక్తవ్యం న కస్యచిత్.
గురుమభ్యర్చ్య విధివద్ వస్త్రాలంకారచందనైః.
కవచం ధారయేద్యస్తు సోఽపి విష్ణుర్న సంశయః.
స్నానే చ సర్వతీర్థానాం పృథివ్యాశ్చ ప్రదక్షిణే.
యత్ఫలం లభతే లోకస్తదేతద్ధారణే మునే.
పంచలక్షజపేనైవ సిద్ధమేతద్భవేద్ధ్రువం.
లోకే చ సిద్ధకవచో నావసీదతి సంకటే.
న తస్య మృత్యుర్భవతి జలే వహ్నౌ విషే జ్వరే.
జీవన్ముక్తో భవేత్సోఽపి సర్వసిద్ధీశ్వరీశ్వరి.
యది స్యాత్సిద్ధకవచో విష్ణుతుల్యో భవేద్ధ్రువం.

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

రామ రక్షా కవచం

రామ రక్షా కవచం

అథ శ్రీరామకవచం. అస్య శ్రీరామరక్షాకవచస్య. బుధకౌశికర్షిః....

Click here to know more..

త్రినేత్ర స్తుతి

త్రినేత్ర స్తుతి

దక్షాధ్వరధ్వంసనకార్యదక్ష మద్దక్షనేత్రస్థితసూర్యరూప |....

Click here to know more..

ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు ఏమి చేయాలి

ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు ఏమి చేయాలి

Click here to know more..