శక్తిస్వరూపాయ శరోద్భవాయ శక్రార్చితాయాథ శచీస్తుతాయ.
శమాయ శంభుప్రణవార్థదాయ శకారరూపాయ నమో గుహాయ.
రణన్మణిప్రోజ్జ్వల- మేఖలాయ రమాసనాథప్రణవార్థదాయ.
రతీశపూజ్యాయ రవిప్రభాయ రకారరూపాయ నమో గుహాయ.
వరాయ వర్ణాశ్రమరక్షకాయ వరత్రిశూలాభయ- మండితాయ.
వలారికన్యా- సుకృతాలయాయ వకారరూపాయ నమో గుహాయ.
నగేంద్రకన్యేశ్వర- తత్త్వదాయ నగాధిరూఢాయ నగార్చితాయ.
నగాసురఘ్నాయ నగాలయాయ నకారరూపాయ నమో గుహాయ.
భవాయ భర్గాయ భవాత్మజాయ భస్మాయమానాద్భుత- విగ్రహాయ.
భక్తేష్టకామ- ప్రదకల్పకాయ భకారరూపాయ నమో గుహాయ.
వల్లీవలారాతి- సుతార్చితాయ వరాంగరాగాంచిత- విగ్రహాయ.
వల్లీకరాంభోరుహ- మర్దితాయ వకారరూపాయ నమో గుహాయ.