శ్రీదేవరాజమనిశం నిగమాంతవేద్యం
యజ్ఞేశ్వరం విధిమహేంద్ర- హితైకలక్ష్యం|
నవ్యాంబువాహసుషమా- తనుశోభమానం
శ్రీహస్తిశైలసదనం వరదం ప్రపద్యే|
పంకేరుహాసనకృతామల- వాజియజ్ఞే
వైతానకే హుతభుజి త్వరయాఽఽవిరాసీత్|
మందస్మితాంచిత- ముఖేన వపాం దశన్
యస్తం నాగశైలసదనం వరదం ప్రపద్యే|
చండాంశుశీతకిరణాయత- నేత్రయుగ్మం
పద్మానివాస- రమణీయభుజాంతరం తం|
ఆజానుబాహుమురరీ- కృతసప్తతంతుం
మాతంగశైలసదనం వరదం ప్రపద్యే|
రత్నప్రకాండ- రచితాలసదూర్ధ్వపుండ్రం
బిభ్రాణమంతకరిపుప్రియ- మిత్రవర్యం|
శంఖం చ చక్రమభయాంకగదే దధానం
నాగేంద్రశైలసదనం వరదం ప్రపద్యే|
నందాత్మజం హలధరం దశకంఠకాలం
క్షత్రద్విషం కలిరిపుం నరసింహవేషం|
కోలాత్మకం కమఠరూపధరం చ మత్స్యం
వేతండశైలసదనం వరదం ప్రపద్యే|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

123.1K
18.5K

Comments Telugu

Security Code

01033

finger point right
ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

ఈ వెబ్ సైట్ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది -లింగంపెల్లి శ్రీనివాస

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

శబరీశ అష్టక స్తోత్రం

శబరీశ అష్టక స్తోత్రం

ఓంకారమృత- బిందుసుందరతనుం మోహాంధకారారుణం దీనానాం శరణం భ....

Click here to know more..

రసేశ్వర స్తుతి

రసేశ్వర స్తుతి

భానుసమానసుభాస్వరలింగం సజ్జనమానసభాస్కరలింగం| సురవరదాత....

Click here to know more..

విశాఖ నక్షత్రం

విశాఖ నక్షత్రం

విశాఖ నక్షత్రం - లక్షణాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి, అదృష్ట ....

Click here to know more..