మహాంతం వరేణ్యం జగన్మంగలం తం
సుధారమ్యగాత్రం హరం నీలకంఠం.
సదా గీతసర్వేశ్వరం చారునేత్రం
భజే శంకరం సాధుచిత్తే వసంతం.
భుజంగం దధానం గలే పంచవక్త్రం
జటాస్వర్నదీ- యుక్తమాపత్సు నాథం.
అబంధోః సుబంధుం కృపాక్లిన్నదృష్టిం
భజే శంకరం సాధుచిత్తే వసంతం.
విభుం సర్వవిఖ్యాత- మాచారవంతం
ప్రభుం కామభస్మీకరం విశ్వరూపం.
పవిత్రం స్వయంభూత- మాదిత్యతుల్యం
భజే శంకరం సాధుచిత్తే వసంతం.
స్వయం శ్రేష్ఠమవ్యక్త- మాకాశశూన్యం
కపాలస్రజం తం ధనుర్బాణహస్తం.
ప్రశస్తస్వభావం ప్రమారూపమాద్యం
భజే శంకరం సాధుచిత్తే వసంతం.
జయానందదం పంచధామోక్షదానం
శరచ్చంద్రచూడం జటాజూటముగ్రం.
లసచ్చందనా- లేపితాంఘ్రిద్వయం తం
భజే శంకరం సాధుచిత్తే వసంతం.
జగద్వ్యాపినం పాపజీమూతవజ్రం
భరం నందిపూజ్యం వృషారూఢమేకం.
పరం సర్వదేశస్థ- మాత్మస్వరూపం
భజే శంకరం సాధుచిత్తే వసంతం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

166.5K
25.0K

Comments Telugu

Security Code

85712

finger point right
అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ

ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య

చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

Website చాలా బాగా నచ్చింది -సోమ రెడ్డి

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

సీతా రామ స్తోత్రం

సీతా రామ స్తోత్రం

అయోధ్యాపురనేతారం మిథిలాపురనాయికాం. రాఘవాణామలంకారం వై�....

Click here to know more..

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం

సౌరాష్ట్రదైశే వసుధావకాశే జ్యోతిర్మయం చంద్రకలావతమ్సం. �....

Click here to know more..

కృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు

కృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు

Click here to know more..