173.1K
26.0K

Comments Telugu

Security Code

41935

finger point right
అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ

Ee vedhadhara valla nenu chala విషయాలను తెలుసుకుంటున్న -User_snuo50

అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్

Super chala vupayoga padutunnayee -User_sovgsy

క్లీన్ డిజైన్ 🌺 -విజయ్

Read more comments

 

 

ఓం శ్రీరామాయ నమః .
ఓం రామభద్రాయ నమః .
ఓం రామచంద్రాయ నమః .
ఓం శాశ్వతాయ నమః .
ఓం రాజీవలోచనాయ నమః .
ఓం శ్రీమతే నమః .
ఓం రాజేంద్రాయ నమః .
ఓం రఘుపుంగవాయ నమః .
ఓం జానకీవల్లభాయ నమః .
ఓం జైత్రాయ నమః .. 10..
ఓం జితామిత్రాయ నమః .
ఓం జనార్దనాయ నమః .
ఓం విశ్వామిత్రప్రియాయ నమః .
ఓం దాంతాయ నమః .
ఓం శరణత్రాణతత్పరాయ నమః .
ఓం వాలిప్రమథనాయ నమః .
ఓం వాగ్మినే నమః .
ఓం సత్యవాచే నమః .
ఓం సత్యవిక్రమాయ నమః .
ఓం సత్యవ్రతాయ నమః .. 20..
ఓం వ్రతధరాయ నమః .
ఓం సదాహనుమదాశ్రితాయ నమః .
ఓం కౌసలేయాయ నమః .
ఓం ఖరధ్వంసినే నమః .
ఓం విరాధవధపండితాయ నమః .
ఓం విభీషణపరిత్రాత్రే నమః .
ఓం హరకోదండఖండనాయ నమః .
ఓం సప్తతాలప్రభేత్రే నమః .
ఓం దశగ్రీవశిరోహరాయ నమః .
ఓం జామదగ్న్యమహాదర్పదలనాయ నమః .. 30..
ఓం తాటకాంతకాయ నమః .
ఓం వేదాంతసారాయ నమః .
ఓం వేదాత్మనే నమః .
ఓం భవరోగస్య భేషజాయ నమః .
ఓం దూషణత్రిశిరోహంత్రే నమః .
ఓం త్రిమూర్తయే నమః .
ఓం త్రిగుణాత్మకాయ నమః .
ఓం త్రివిక్రమాయ నమః .
ఓం త్రిలోకాత్మనే నమః .
ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః .. 40..
ఓం త్రిలోకరక్షకాయ నమః .
ఓం ధన్వినే నమః .
ఓం దండకారణ్యవర్తనాయ నమః .
ఓం అహల్యాశాపవిమోచనాయ నమః .
ఓం పితృభక్తాయ నమః .
ఓం వరప్రదాయ నమః .
ఓం జితేంద్రియాయ నమః .
ఓం జితక్రోధాయ నమః .
ఓం జితమిత్రాయ నమః .
ఓం జగద్గురవే నమః .. 50..
ఓం ఋక్షవానరసంఘాతినే నమః .
ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః .
ఓం జయంతత్రాణవరదాయ నమః .
ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః .
ఓం సర్వదేవాదిదేవాయ నమః .
ఓం మృతవానరజీవనాయ నమః .
ఓం మాయామారీచహంత్రే నమః .
ఓం మహాదేవాయ నమః .
ఓం మహాభుజాయ నమః .
ఓం సర్వదేవస్తుతాయ నమః .. 60..
ఓం సౌమ్యాయ నమః .
ఓం బ్రహ్మణ్యాయ నమః .
ఓం మునిసంస్తుతాయ నమః .
ఓం మహాయోగినే నమః .
ఓం మహోదరాయ నమః .
ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః .
ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః .
ఓం స్మృతసర్వౌఘనాశనాయ నమః .
ఓం ఆదిపురుషాయ నమః .
ఓం పరమపురుషాయ నమః .. 70..
ఓం మహాపురుషాయ నమః .
ఓం పుణ్యోదయాయ నమః .
ఓం దయాసారాయ నమః .
ఓం పురాణపురుషోత్తమాయ నమః .
ఓం స్మితవక్త్రాయ నమః .
ఓం మితభాషిణే నమః .
ఓం పూర్వభాషిణే నమః .
ఓం రాఘవాయ నమః .
ఓం అనంతగుణగంభీరాయ నమః .
ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః .. 80..
ఓం మాయామానుషచారిత్రాయ నమః .
ఓం మహాదేవాదిపూజితాయ నమః .
ఓం సేతుకృతే నమః .
ఓం జితవారాశయే నమః .
ఓం సర్వతీర్థమయాయ నమః .
ఓం హరయే నమః .
ఓం శ్యామాంగాయ నమః .
ఓం సుందరాయ నమః .
ఓం శూరాయ నమః .
ఓం పీతవాససే నమః .. 90..
ఓం ధనుర్ధరాయ నమః .
ఓం సర్వయజ్ఞాధిపాయ నమః .
ఓం యజ్వినే నమః .
ఓం జరామరణవర్జితాయ నమః .
ఓం శివలింగప్రతిష్ఠాత్రే నమః .
ఓం సర్వాపగుణవర్జితాయ నమః .
ఓం పరమాత్మనే నమః .
ఓం పరబ్రహ్మణే నమః .
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః .
ఓం పరంజ్యోతిషే నమః .. 100..
ఓం పరంధామ్నే నమః .
ఓం పరాకాశాయ నమః .
ఓం పరాత్పరాయ నమః .
ఓం పరేశాయ నమః .
ఓం పారగాయ నమః .
ఓం పారాయ నమః .
ఓం సర్వదేవాత్మకాయ నమః .
ఓం పరస్మై నమః .. 108..

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: HindiMalayalamTamilKannadaEnglish

Recommended for you

దక్షిణామూర్తి స్తవం

దక్షిణామూర్తి స్తవం

ఉపాసకానాం యదుపాసనీయ- ముపాత్తవాసం వటశాఖిమూలే. తద్ధామ దా�....

Click here to know more..

గణాధ్యక్ష స్తోత్రం

గణాధ్యక్ష స్తోత్రం

ఆదిపూజ్యం గణాధ్యక్షముమాపుత్రం వినాయకం. మంగలం పరమం రూపం....

Click here to know more..

సంపద కోసం లక్ష్మీ మంత్రం

సంపద కోసం లక్ష్మీ మంత్రం

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాఽఽయతాక్షీ గంభీ....

Click here to know more..