కారుణ్యం శరణార్థిషు ప్రజనయన్ కావ్యాదిపుష్పార్చితో
వేదాంతేడివిగ్రహో విజయదో భూమ్యైకశృంగోద్ధరః.
నేత్రోన్మీలిత- సర్వలోకజనకశ్చిత్తే నితాంతం స్థితః
కల్యాణం విదధాతు లోకభగవాన్ కామప్రదః శ్రీధరః.
సాంగామ్నాయసుపారగో విభురజః పీతాంబరః సుందరః
కంసారాతిరధోక్షజః కమలదృగ్గోపాలకృష్ణో వరః.
మేధావీ కమలవ్రతః సురవరః సత్యార్థవిశ్వంభరః
కల్యాణం విదధాతు లోకభగవాన్ కామప్రదః శ్రీధరః.
హంసారూఢజగత్పతిః సురనిధిః స్వర్ణాంగభూషోజ్జవలః
సిద్ధో భక్తపరాయణో ద్విజవపుర్గోసంచయైరావృతః.
రామో దాశరథిర్దయాకరఘనో గోపీమనఃపూరితో
కల్యాణం విదధాతు లోకభగవాన్ కామప్రదః శ్రీధరః.
హస్తీంద్రక్షయమోక్షదో జలధిజాక్రాంతః ప్రతాపాన్వితః
కృష్ణాశ్చంచల- లోచనోఽభయవరో గోవర్ద్ధనోద్ధారకః.
నానావర్ణ- సముజ్జ్వలద్బహుసుమైః పాదార్చితో దైత్యహా
కల్యాణం విదధాతు లోకభగవాన్ కామప్రదః శ్రీధరః.
భావిత్రాసహరో జలౌఘశయనో రాధాపతిః సాత్త్వికో
ధన్యో ధీరపరో జగత్కరనుతో వేణుప్రియో గోపతిః.
పుణ్యార్చిః సుభగః పురాణపురుషః శ్రేష్ఠో వశీ కేశవః
కల్యాణం విదధాతు లోకభగవాన్ కామప్రదః శ్రీధరః.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

166.0K
24.9K

Comments Telugu

Security Code

46524

finger point right
చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్

వేదధార లో చేరడం నా అదృష్టం గా భావిస్తున్నాను -ఆరంగం నాగరాజ శెట్టి, కల్లూరు

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

అజ్ఞానములో నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏 అద్భుతమైనది -M. Sri lakshmi

వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

కాలికా శత నామావలి

కాలికా శత నామావలి

శ్రీకమలాయై నమః శ్రీకలిదర్పఘ్న్యై నమః శ్రీకపర్దీశకృపా�....

Click here to know more..

కాశీ పంచకం

కాశీ పంచకం

మనోనివృత్తిః పరమోపశాంతిః సా తీర్థవర్యా మణికర్ణికా చ. జ�....

Click here to know more..

ఆరోగ్యం కోసం ధన్వంతరి గాయత్రీ మంత్రం

ఆరోగ్యం కోసం ధన్వంతరి గాయత్రీ మంత్రం

ఆరోగ్యం కోసం ధన్వంతరి గాయత్రీ మంత్రం....

Click here to know more..