దేవసేనానినం దివ్యశూలపాణిం సనాతనం|
శ్రీవల్లీదేవసేనేశం షణ్ముఖం ప్రణమామ్యహం|
కార్తికేయం మయూరాధిరూఢం కారుణ్యవారిధిం|
శ్రీవల్లీదేవసేనేశం షణ్ముఖం ప్రణమామ్యహం|
మహాదేవతనూజాతం పార్వతీప్రియవత్సలం|
శ్రీవల్లీదేవసేనేశం షణ్ముఖం ప్రణమామ్యహం|
గుహం గీర్వాణనాథం చ గుణాతీతం గుణేశ్వరం|
శ్రీవల్లీదేవసేనేశం షణ్ముఖం ప్రణమామ్యహం|
షడక్షరీప్రియం శాంతం సుబ్రహ్మణ్యం సుపూజితం|
శ్రీవల్లీదేవసేనేశం షణ్ముఖం ప్రణమామ్యహం|
తేజోగర్భం మహాసేనం మహాపుణ్యఫలప్రదం|
శ్రీవల్లీదేవసేనేశం షణ్ముఖం ప్రణమామ్యహం|
సువ్రతం సూర్యసంకాశం సురారిఘ్నం సురేశ్వరం|
శ్రీవల్లీదేవసేనేశం షణ్ముఖం ప్రణమామ్యహం|
కుక్కుటధ్వజమవ్యక్తం రాజవంద్యం రణోత్సుకం|
శ్రీవల్లీదేవసేనేశం షణ్ముఖం ప్రణమామ్యహం|
షణ్ముఖస్యాష్టకం పుణ్యం పఠద్భ్యో భక్తిదాయకం|
ఆయురారోగ్యమైశ్వర్యం వీర్యం ప్రాప్నోతి మానుషః|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

125.4K
18.8K

Comments Telugu

Security Code

04168

finger point right
చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ

JEEVITHANIKI UPAYOGAKARAMYNA "VEDADARA" KU VANDANALU -User_sq9fei

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏 -వెంకట సత్య సాయి కుమార్

ఈ వెబ్ సైట్ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది -లింగంపెల్లి శ్రీనివాస

ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

అచ్యుతాష్టకం

అచ్యుతాష్టకం

అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. శ�....

Click here to know more..

పరశురామ స్తోత్రం

పరశురామ స్తోత్రం

కరాభ్యాం పరశుం చాపం దధానం రేణుకాత్మజం. జామదగ్న్యం భజే ర�....

Click here to know more..

ఆవు పేడ మరియు మూత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుంది

ఆవు పేడ మరియు మూత్రంలో లక్ష్మీదేవి నివసిస్తుంది

Click here to know more..