సర్వదేవాశ్రయాం సిద్ధామిష్టసిద్ధిప్రదాం సురాం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
రత్నహారకిరీటాదిభూషణాం కమలేక్షణాం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
చేతస్త్రికోణనిలయాం శ్రీచక్రాంకితరూపిణీం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
యోగానందాం యశోదాత్రీం యోగినీగణసంస్తుతాం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
జగదంబాం జనానందదాయినీం విజయప్రదాం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
సిద్ధాదిభిః సముత్సేవ్యాం సిద్ధిదాం స్థిరయోగినీం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
మోక్షప్రదాత్రీం మంత్రాంగీం మహాపాతకనాశినీం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
మత్తమాతంగసంస్థాం చ చండముండప్రమర్ద్దినీం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
వేదమంత్రైః సుసంపూజ్యాం విద్యాజ్ఞానప్రదాం వరాం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
మహాదేవీం మహావిద్యాం మహామాయాం మహేశ్వరీం|
నిశుంభసూదనీం వందే చోలరాజకులేశ్వరీం|
కృష్ణ అష్టకం
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీపరమానందం కృష్ణం వ....
Click here to know more..పార్వతి దేవి ఆరత్తి
జయ పార్వతీ మాతా జయ పార్వతీ మాతా. బ్రహ్మా సనాతన దేవీ శుభఫ�....
Click here to know more..పునర్వసు నక్షత్రం
పునర్వసు నక్షత్రం - లక్షణాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి, అదృ�....
Click here to know more..