అతుల్యవీర్యంముగ్రతేజసం సురం
సుకాంతిమింద్రియప్రదం సుకాంతిదం.
కృపారసైక- పూర్ణమాదిరూపిణం
దివాకరం సదా భజే సుభాస్వరం.
ఇనం మహీపతిం చ నిత్యసంస్తుతం
కలాసువర్ణభూషణం రథస్థితం.
అచింత్యమాత్మరూపిణం గ్రహాశ్రయం
దివాకరం సదా భజే సుభాస్వరం.
ఉషోదయం వసుప్రదం సువర్చసం
విదిక్ప్రకాశకం కవిం కృపాకరం.
సుశాంతమూర్తిమూర్ధ్వగం జగజ్జ్వలం
దివాకరం సదా భజే సుభాస్వరం.
ఋషిప్రపూజితం వరం వియచ్చరం
పరం ప్రభుం సరోరుహస్య వల్లభం.
సమస్తభూమిపం చ తారకాపతిం
దివాకరం సదా భజే సుభాస్వరం.
గ్రహాధిపం గుణాన్వితం చ నిర్జరం
సుఖప్రదం శుభాశయం భయాపహం.
హిరణ్యగర్భముత్తమం చ భాస్కరం
దివాకరం సదా భజే సుభాస్వరం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

163.6K
24.5K

Comments Telugu

Security Code

93515

finger point right
శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

Vedhadaraki sathakoti🙏 vandanalu ui -Satyaveni

ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

నరసింహ మంగల పంచక స్తోత్రం

నరసింహ మంగల పంచక స్తోత్రం

ఘటికాచలశృంగాగ్రవిమానోదరవాసినే. నిఖిలామరసేవ్యాయ నరసిం....

Click here to know more..

శబరి గిరీశ అష్టకం

శబరి గిరీశ అష్టకం

మమ హృదిస్థితం ధ్వాంతరం తవ నాశయద్విదం స్కందసోదర. కాంతగి�....

Click here to know more..

కల్పవృక్షానికి ప్రార్థన

కల్పవృక్షానికి ప్రార్థన

Click here to know more..