వజ్రకాయ సురశ్రేష్ఠ చక్రాభయకర ప్రభో|
వరేణ్య శ్రీప్రద శ్రీమన్ నరసింహ నమోఽస్తు తే|
కలాత్మన్ కమలాకాంత కోటిసూర్యసమచ్ఛవే|
రక్తజిహ్వ విశాలాక్ష తీక్ష్ణదంష్ట్ర నమోఽస్తు తే|
దీప్తరూప మహాజ్వాల ప్రహ్లాదవరదాయక|
ఊర్ధ్వకేశ ద్విజప్రేష్ఠ శత్రుంజయ నమోఽస్తు తే|
వికట వ్యాప్తభూలోక నిజభక్తసురక్షక|
మంత్రమూర్తే సదాచారివిప్రపూజ్య నమోఽస్తు తే|
అధోక్షజ సురారాధ్య సత్యధ్వజ సురేశ్వర|
దేవదేవ మహావిష్ణో జరాంతక నమోఽస్తు తే|
భక్తిసంతుష్ట శూరాత్మన్ భూతపాల భయంకర|
నిరహంకార నిర్మాయ తేజోమయ నమోఽస్తు తే|
సర్వమంగల సర్వేశ సర్వారిష్టవినాశన|
వైకుంఠవాస గంభీర యోగీశ్వర నమోఽస్తు తే|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

169.0K
25.4K

Comments Telugu

Security Code

46713

finger point right
🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

Ee vedhadhara valla nenu chala విషయాలను తెలుసుకుంటున్న -User_snuo50

అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

అనిలాత్మజ స్తుతి

అనిలాత్మజ స్తుతి

ప్రసన్నమానసం ముదా జితేంద్రియం చతుష్కరం గదాధరం కృతిప్ర�....

Click here to know more..

గణపతి వజ్ర పంజర కవచం

గణపతి వజ్ర పంజర కవచం

మహాదేవి గణేశస్య వరదస్య మహాత్మనః . కవచం తే ప్రవక్ష్యామి వ....

Click here to know more..

శ్వేతార్క గణపతి మంత్రం: శ్రేయస్సు, ఆరోగ్యం మరియు భద్రతకు మార్గం

శ్వేతార్క గణపతి మంత్రం: శ్రేయస్సు, ఆరోగ్యం మరియు భద్రతకు మార్గం

ఓం నమో గణపతయే, శ్వేతార్కగణపతయే, శ్వేతార్కమూలనివాసాయ, వా�....

Click here to know more..