167.6K
25.1K

Comments Telugu

Security Code

77656

finger point right
తెలియని విషయాలు ఎన్నో అవి తెలిపేది సనాతన నిధి -User_sovmge

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi

Ee vedhadhara valla nenu chala విషయాలను తెలుసుకుంటున్న -User_snuo50

Super chala vupayoga padutunnayee -User_sovgsy

ఈ వెబ్ సైట్ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది -లింగంపెల్లి శ్రీనివాస

Read more comments

కృతా నైవ పూజా మయా భక్త్యభావాత్
ప్రభో మందిరం నైవ దృష్టం తవైకం|
క్షమాశీల కారుణ్యపూర్ణ ప్రసీద
సమస్తాపరాధం క్షమస్వైకదంత|
న పాద్యం ప్రదత్తం న చార్ఘ్యం ప్రదత్తం
న వా పుష్పమేకం ఫలం నైవ దత్తం|
గజేశాన శంభోస్తనూజ ప్రసీద
సమస్తాపరాధం క్షమస్వైకదంత|
న వా మోదకం లడ్డుకం పాయసం వా
న శుద్ధోదకం తేఽర్పితం జాతు భక్త్యా|
సుర త్వం పరాశక్తిపుత్ర ప్రసీద
సమస్తాపరాధం క్షమస్వైకదంత|
న యాగః కృతో నోపవాసశ్చతుర్థ్యాం
న వా తర్పనార్థం జలం చార్పితం తే|
విభో శాశ్వత శ్రేష్ఠదేవ ప్రసీద
సమస్తాపరాధం క్షమస్వైకదంత|
ప్రసీద ప్రసీద ప్రభో విఘ్నరాజ
ప్రసీద ప్రసీద ప్రభో లోకనాథ|
ప్రసీద ప్రసీద ప్రభో దేవముఖ్య
సమస్తాపరాధం క్షమస్వైకదంత|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

లక్ష్మీ క్షమాపణ స్తోత్రం

లక్ష్మీ క్షమాపణ స్తోత్రం

క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే . శుద్ధసత్త్వస్వరూ....

Click here to know more..

శాస్తా పంచ రత్న స్తోత్రం

శాస్తా పంచ రత్న స్తోత్రం

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం. పార్వతీహృదయానంద�....

Click here to know more..

శ్రేయస్సు కోసం వాస్తు పురుష్ మంత్రం

శ్రేయస్సు కోసం వాస్తు పురుష్ మంత్రం

ఓం వాస్తుదేవాయ నమః. ఓం సురశ్రేష్ఠాయ నమః. ఓం మహాబలసమన్వి�....

Click here to know more..