153.9K
23.1K

Comments Telugu

Security Code

84345

finger point right
వేదధార లో చేరడం నా అదృష్టం గా భావిస్తున్నాను -ఆరంగం నాగరాజ శెట్టి, కల్లూరు

అజ్ఞానములో నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏 అద్భుతమైనది -M. Sri lakshmi

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి

Read more comments

 

 

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం.
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం.
అతసీపుష్పసంకాశం హారనూపురశోభితం.
రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం.
కుటిలాలకసంయుక్తం పూర్ణచంద్రనిభాననం.
విలసత్కున్డలధరం కృష్ణం వందే జగద్గురుం.
మందారగంధసంయుక్తం చారుహాసం చతుర్భుజం.
బర్హిపింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం.
ఉత్ఫుల్లపద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం.
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం.
రుక్మిణీకేలిసంయుక్తం పీతాంబరసుశోభితం.
అవాప్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం.
గోపికానాం కుచద్వంద్వకుంకుమాంకితవక్షసం.
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం.
శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం.
శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం.
కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్.
కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: HindiEnglishTamilMalayalamKannada

Recommended for you

ఆంజనేయ దండకం

ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి�....

Click here to know more..

మార్తాండ స్తోత్రం

మార్తాండ స్తోత్రం

గాఢాంతకారహరణాయ జగద్ధితాయ జ్యోతిర్మయాయ పరమేశ్వరలోచనాయ....

Click here to know more..

శ్రేయస్సు కోసం వాస్తు పురుష్ మంత్రం

శ్రేయస్సు కోసం వాస్తు పురుష్ మంత్రం

ఓం వాస్తుదేవాయ నమః. ఓం సురశ్రేష్ఠాయ నమః. ఓం మహాబలసమన్వి�....

Click here to know more..