నందగోపభూపవంశభూషణం విభూషణం
భూమిభూతిభురి- భాగ్యభాజనం భయాపహం.
ధేనుధర్మరక్షణావ- తీర్ణపూర్ణవిగ్రహం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
గోపబాలసుందరీ- గణావృతం కలానిధిం
రాసమండలీవిహార- కారికామసుందరం.
పద్మయోనిశంకరాది- దేవవృందవందితం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
గోపరాజరత్నరాజి- మందిరానురింగణం
గోపబాలబాలికా- కలానురుద్ధగాయనం.
సుందరీమనోజభావ- భాజనాంబుజాననం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
ఇంద్రసృష్టవృష్టివారి- వారణోద్ధృతాచలం
కంసకేశికుంజరాజ- దుష్టదైత్యదారణం.
కామధేనుకారితాభి- ధానగానశోభితం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
గోపికాగృహాంతగుప్త- గవ్యచౌర్యచంచలం
దుగ్ధభాండభేదభీత- లజ్జితాస్యపంకజం.
ధేనుధూలిధూసరాంగ- శోభిహారనూపురం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
వత్సధేనుగోపబాల- భీషణోత్థవహ్నిపం
కేకిపిచ్ఛకల్పితావతంస- శోభితాననం.
వేణువాద్యమత్తధోష- సుందరీమనోహరం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
గర్వితామరేంద్రకల్ప- కల్పితాన్నభోజనం
శారదారవిందవృంద- శోభిహంసజారతం.
దివ్యగంధలుబ్ధ- భృంగపారిజాతమాలినం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.
వాసరావసానగోష్ఠ- గామిగోగణానుగం
ధేనుదోహదేహగేహమోహ- విస్మయక్రియం.
స్వీయగోకులేశదాన- దత్తభక్తరక్షణం
నీలవారివాహ- కాంతిగోకులేశమాశ్రయే.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

155.6K
23.3K

Comments Telugu

Security Code

92093

finger point right
వేదధార లో చేరడం నా అదృష్టం గా భావిస్తున్నాను -ఆరంగం నాగరాజ శెట్టి, కల్లూరు

Ee vedhadhara valla nenu chala విషయాలను తెలుసుకుంటున్న -User_snuo50

అద్భుతమైన వెబ్‌సైట్ 🌈 -ఆంజనేయులు

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

అద్భుత ఫీచర్లు 🌈 -మర్రిపూడి సుబ్బు

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

శివ ఆపద్ విమోచన స్తోత్రం

శివ ఆపద్ విమోచన స్తోత్రం

ప్రోచ్చంటారాతిదృప్తద్విపనికరసముత్సారహర్యక్షవర్య . త్....

Click here to know more..

హయానన పంచక స్తోత్రం

హయానన పంచక స్తోత్రం

ఉరుక్రమముదుత్తమం హయముఖస్య శత్రుం చిరం జగత్స్థితికరం వ�....

Click here to know more..

రక్షణ కోసం జ్వాలా నరసింహ మంత్రం

రక్షణ కోసం జ్వాలా నరసింహ మంత్రం

ఓం క్ష్రౌం ఝ్రౌం సౌః జ్వాలాజ్వలజ్జటిలముఖాయ జ్వాలానృసి�....

Click here to know more..