క్షీరసింధుసుతాం దేవీం కోట్యాదిత్యసమప్రభాం|
హిరణ్మయీం నమస్యామి లక్ష్మీం మన్మాతరం శ్రియం|
వరదాం ధనదాం నంద్యాం ప్రకాశత్కనకస్రజాం|
హిరణ్మయీం నమస్యామి లక్ష్మీం మన్మాతరం శ్రియం|
ఆద్యంతరహితాం నిత్యాం శ్రీహరేరురసి స్థితాం|
హిరణ్మయీం నమస్యామి లక్ష్మీం మన్మాతరం శ్రియం|
పద్మాసనసమాసీనాం పద్మనాభసధర్మిణీం|
హిరణ్మయీం నమస్యామి లక్ష్మీం మన్మాతరం శ్రియం|
దేవిదానవగంధర్వసేవితాం సేవకాశ్రయాం|
హిరణ్మయీం నమస్యామి లక్ష్మీం మన్మాతరం శ్రియం|
హిరణ్మయ్యా నుతిం నిత్యం యః పఠత్యథ యత్నతః|
ప్రాప్నోతి ప్రభుతాం ప్రీతిం ధనం మానం జనో ధ్రువం|

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

162.3K
24.3K

Comments Telugu

Security Code

57276

finger point right
సమగ్ర సమాచారం -మామిలపల్లి చైతన్య

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

చాలా బావుంది -User_spx4pq

చాలా ఉపయోగకరమైన వెబ్‌సైట్ 😊 -మద్దులపల్లి రమేష్

సూపర్ -User_so4sw5

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

వాయుపుత్ర స్తోత్రం

వాయుపుత్ర స్తోత్రం

ఉద్యన్మార్తాండకోటి- ప్రకటరుచికరం చారువీరాసనస్థం మౌంజ�....

Click here to know more..

మురారి స్తుతి

మురారి స్తుతి

ఇందీవరాఖిల- సమానవిశాలనేత్రో హేమాద్రిశీర్షముకుటః కలిత�....

Click here to know more..

చందమామ - జనవరి 1994

చందమామ - జనవరి 1994

Click here to know more..