తే ధ్యానయోగానుగతాః అపశ్యన్
త్వామేవ దేవీం స్వగుణైర్నిగూఢాం.
త్వమేవ శక్తిః పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి.
దేవాత్మశక్తిః శ్రుతివాక్యగీతా
మహర్షిలోకస్య పురః ప్రసన్నా.
గుహా పరం వ్యోమ సతః ప్రతిష్ఠా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి.
పరాస్య శక్తిర్వివిధా శ్రుతా యా
శ్వేతాశ్వవాక్యోదితదేవి దుర్గే.
స్వాభావికీ జ్ఞానబలక్రియా తే
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి.
దేవాత్మశబ్దేన శివాత్మభూతా
యత్కూర్మవాయవ్యవచోవివృత్యా.
త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి.
త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ
బ్రహ్మప్రతిష్ఠాస్యుపదిష్టగీతా .
జ్ఞానస్వరూపాత్మతయాఖిలానాం
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

117.4K
17.6K

Comments Telugu

Security Code

31057

finger point right
ఈ వెబ్ సైట్ లో చేరుతున్నందుకు ౘాలా సంతోషం గా ఉంది -పన్నాల సూర్య గార్గేయస శ్రీనివాస శర్మ

ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

వేదధార చాలా బాగుంది. భక్తి, ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాను. ఇందులో చెపుతున్న శ్లోకాలు మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తున్నాయి -సురేష్

చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్

Website చాలా బాగా నచ్చింది -సోమ రెడ్డి

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

కృష్ణ నామావలి స్తోత్రం

కృష్ణ నామావలి స్తోత్రం

నారసింహ దారుణాస్యం క్షీరాంబుధినికేతనం . వీరాగ్రేసరమాన�....

Click here to know more..

భయహారక శివ స్తోత్రం

భయహారక శివ స్తోత్రం

వ్యోమకేశం కాలకాలం వ్యాలమాలం పరాత్పరం| దేవదేవం ప్రపన్నో....

Click here to know more..

శత్రువులు మరియు దుష్ట శక్తుల నుండి రక్షణ కోసం మంత్రం

శత్రువులు మరియు దుష్ట శక్తుల నుండి రక్షణ కోసం మంత్రం

భ్రాతృవ్యక్షయణమసి భ్రాతృవ్యచాతనం మే దాః స్వాహా ..1.. సపత్....

Click here to know more..