యో లోకరక్షార్థమిహావతీర్య వైకుంఠలోకాత్ సురవర్యవర్యః.
శేషాచలే తిష్ఠతి యోఽనవద్యే తం వేంకటేశం శరణం ప్రపద్యే.
పద్మావతీమానసరాజహంసః కృపాకటాక్షానుగృహీతహంసః.
హంసాత్మనాదిష్ట- నిజస్వభావస్తం వేంకటేశం శరణం ప్రపద్యే.
మహావిభూతిః స్వయమేవ యస్య పదారవిందం భజతే చిరస్య.
తథాపి యోఽర్థం భువి సంచినోతి తం వేంకటేశం శరణం ప్రపద్యే.
య ఆశ్వినే మాసి మహోత్సవార్థం శేషాద్రిమారుహ్య ముదాతితుంగం.
యత్పాదమీక్షంతి తరంతి తే వై తం వేంకటేశం శరణం ప్రపద్యే.
ప్రసీద లక్ష్మీరమణ ప్రసీద ప్రసీద శేషాద్రిశయ ప్రసీద.
దారిద్ర్యదుఃఖాదిభయం హరస్వ తం వేంకటేశం శరణం ప్రపద్యే.
యది ప్రమాదేన కృతోఽపరాధః శ్రీవేంకటేశాశ్రితలోకబాధః.
స మామవ త్వం ప్రణమామి భూయస్తం వేంకటేశం శరణం ప్రపద్యే.
న మత్సమో యద్యపి పాతకీహ న త్వత్సమః కారుణికోఽపి చేహ.
విజ్ఞాపితం మే శృణు శేషశాయిన్ తం వేంకటేశం శరణం ప్రపద్యే.
వేంకటేశాష్టకమిదం త్రికాలం యః పఠేన్నరః.
స సర్వపాపనిర్ముక్తో వేంకటేశప్రియో భవేత్.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

105.9K
15.9K

Comments Telugu

Security Code

23051

finger point right
అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

వేదధార చాలా బాగుంది. భక్తి, ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాను. ఇందులో చెపుతున్న శ్లోకాలు మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తున్నాయి -సురేష్

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

శ్రేష్ఠమైన వెబ్‌సైట్ -రాహుల్

JEEVITHANIKI UPAYOGAKARAMYNA "VEDADARA" KU VANDANALU -User_sq9fei

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

రామ పంచరత్న స్తోత్రం

రామ పంచరత్న స్తోత్రం

యోఽత్రావతీర్య శకలీకృత- దైత్యకీర్తి- ర్యోఽయం చ భూసురవరా�....

Click here to know more..

స్కంద లహరీ స్తోత్రం

స్కంద లహరీ స్తోత్రం

గుహ స్వామిన్నంతర్దహరయతి యస్త్వాం తు కలయన్ జహన్మాయో జీ�....

Click here to know more..

హయగ్రీవ మంత్రం: విద్యార్థులకు ఏకాగ్రత మరియు జ్ఞానాన్ని పెంపొందించే మార్గం

హయగ్రీవ మంత్రం: విద్యార్థులకు ఏకాగ్రత మరియు జ్ఞానాన్ని పెంపొందించే మార్గం

ఉద్గిరత్ప్రణవోద్గీథ సర్వవాగీశ్వరేశ్వర . సర్వవేదమయాఽచ�....

Click here to know more..