రవిసోమనేత్రమఘనాశనం విభుం
మునిబుద్ధిగమ్య- మహనీయదేహినం.
కమలాధిశాయి- రమణీయవక్షసం
సతతం నతోఽస్మి హరిమేకమవ్యయం.
ధృతశంఖచక్రనలినం గదాధరం
ధవలాశుకీర్తిమతిదం మహౌజసం.
సురజీవనాథ- మఖిలాభయప్రదం
సతతం నతోఽస్మి హరిమేకమవ్యయం.
గుణగమ్యముగ్రమపరం స్వయంభువం
సమకామలోభ- మదదుర్గుణాంతకం.
కలికాలరక్షణ- నిమిత్తికారణం
సతతం నతోఽస్మి హరిమేకమవ్యయం.
ఝషకూర్మసింహ- కిరికాయధారిణం
కమలాసురమ్య- నయనోత్సవం ప్రభుం.
అతినీలకేశ- గగనాప్తవిగ్రహం
సతతం నతోఽస్మి హరిమేకమవ్యయం.
భవసింధుమోక్షదమజం త్రివిక్రమం
శ్రితమానుషార్తిహరణం రఘూత్తమం.
సురముఖ్యచిత్తనిలయం సనాతనం
సతతం నతోఽస్మి హరిమేకమవ్యయం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

140.2K
21.0K

Comments Telugu

Security Code

67766

finger point right
Website చాలా బాగా నచ్చింది -సోమ రెడ్డి

ధన్యవాదములు గురువు గారు -బద్రాచలం తరకేశ్వర్

ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం

విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్

సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

హనుమత్ స్తవం

హనుమత్ స్తవం

కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదం. ఉద్యదాదిత్యసంకా....

Click here to know more..

వటుక భైరవ అష్టోత్తర శత నామావలి

వటుక భైరవ అష్టోత్తర శత నామావలి

ఓం భైరవాయ నమః. ఓం భూతనాథాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం భూతభా�....

Click here to know more..

దుర్గా సప్తశతీ - అధ్యాయం 9

దుర్గా సప్తశతీ - అధ్యాయం 9

ఓం రాజోవాచ . విచిత్రమిదమాఖ్యాతం భగవన్ భవతా మమ . దేవ్యాశ్....

Click here to know more..