వినతభక్తసదార్తిహరం పరం
హరసుతం సతతప్రియసువ్రతం.
కనకనౌలిధరం మణిశోభితం
పరమశాస్తృపదం ప్రణమామ్యహం.
సుకృతసిద్ధకృతాభిధవిగ్రహం
ముదితపూర్ణసుధాంశుశుభాననం.
అమరమాశ్రయదం సకలోన్నతం
పరమశాస్తృపదం ప్రణమామ్యహం.
కుసుమకాననరాజితమవ్యయం
విధిహరీంద్రసురాదిభిరర్చితం.
పతితపావనమంబుజలోచనం
పరమశాస్తృపదం ప్రణమామ్యహం.
విరతలోకఫలం వనవాసినం
స్మితముఖం సురసేవ్యపదాంబుజం.
సుజనధీజయదం పరమక్షరం
పరమశాస్తృపదం ప్రణమామ్యహం.
శరశరాసనధారిణముత్తమం
జనిమృతిస్థితికాలవిమోచనం.
పరమనిర్భరమేధ్యసుమానసం
పరమశాస్తృపదం ప్రణమామ్యహం.
సుకవిభిర్మునిభిశ్చ మహీకృతం
గిరిశనందనమేకమనామయం.
అతులయౌవనభావసుసంయుతం
పరమశాస్తృపదం ప్రణమామ్యహం.