Sankata Nashana Ganesha Stotram

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం।
భక్తావాసం స్మరేన్నిత్యమాయు:కామార్థసిద్ధయే।
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం।
తృతీయం కృష్ణపింగగాక్షం గజవక్త్రం చతుర్థకం।
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ।
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం।
నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకం।
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం।
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం య: పఠేన్నర:।
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం।
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం।
పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం।
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసై: ఫలం లభేత్।
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయ:।
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా య: సమర్పయేత్।
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదత:।

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

96.0K
14.4K

Comments Telugu

Security Code

43091

finger point right
అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్

వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి

చాలా బాగుంది అండి -User_snuo6i

సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

శివ నామావలి అష్టక స్తోత్రం

శివ నామావలి అష్టక స్తోత్రం

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శ�....

Click here to know more..

గురు భుజంగ స్తోత్రం

గురు భుజంగ స్తోత్రం

న కృత్యాకృతేః ప్రత్యవాయః క్వచిత్స్యాదభావాత్కథం భావ ఉత�....

Click here to know more..

శివ పురాణం

శివ పురాణం

శ్రీ శివాభ్యాన్నమః శ్రీ శివపురాణము సృష్టి ఖండము. ప్రథమ�....

Click here to know more..