భక్తాహ్లాదం సదసదమేయం శాంతం
రామం నిత్యం సవనపుమాంసం దేవం.
లోకాధీశం గుణనిధిసింధుం వీరం
సీతానాథం రఘుకులధీరం వందే.
భూనేతారం ప్రభుమజమీశం సేవ్యం
సాహస్రాక్షం నరహరిరూపం శ్రీశం.
బ్రహ్మానందం సమవరదానం విష్ణుం
సీతానాథం రఘుకులధీరం వందే.
సత్తామాత్రస్థిత- రమణీయస్వాంతం
నైష్కల్యాంగం పవనజహృద్యం సర్వం.
సర్వోపాధిం మితవచనం తం శ్యామం
సీతానాథం రఘుకులధీరం వందే.
పీయూషేశం కమలనిభాక్షం శూరం
కంబుగ్రీవం రిపుహరతుష్టం భూయః.
దివ్యాకారం ద్విజవరదానం ధ్యేయం
సీతానాథం రఘుకులధీరం వందే.
హేతోర్హేతుం శ్రుతిరసపేయం ధుర్యం
వైకుంఠేశం కవివరవంద్యం కావ్యం.
ధర్మే దక్షం దశరథసూనుం పుణ్యం
సీతానాథం రఘుకులధీరం వందే.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

102.2K
15.3K

Comments Telugu

Security Code

60755

finger point right
వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

చాలా విశిష్టమైన వెబ్ సైట్ -రవి ప్రసాద్

మీరు పూజలను సరైన విధంగా చేయడం దైవ కృపకు మాకు దగ్గరగా తీసుకువస్తుంది. వేదధారతో అనుసంధానమై ఉన్నందుకు కృతజ్ఞతలు. 🌿💐 -మాలతీ నాయుడు

చాలా బాగుంది అండి -User_snuo6i

చాలా బాగుంది -వాసు దేవ శర్మ

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

నారాయణ కవచం

నారాయణ కవచం

అథ శ్రీనారాయణకవచం. రాజోవాచ. యయా గుప్తః సహస్రాక్షః సవాహా�....

Click here to know more..

భగవద్ గీతా అష్టోత్తర శత నామావలి

భగవద్ గీతా అష్టోత్తర శత నామావలి

ఓం శ్రీమద్భగవద్గీతాయై నమః . ఓం శ్రీకృష్ణామృతవాణ్యై నమః .....

Click here to know more..

ప్రమాదాల నుండి రక్షణ కోసం రామ మంత్రం

ప్రమాదాల నుండి రక్షణ కోసం రామ మంత్రం

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం �....

Click here to know more..