ఉరుక్రమముదుత్తమం హయముఖస్య శత్రుం చిరం
జగత్స్థితికరం విభుం సవితృమండలస్థం సురం.
భయాపహమనామయం వికసితాక్షముగ్రోత్తమం
హయాననముపాస్మహే మతికరం జగద్రక్షకం.
శ్రుతిత్రయవిదాం వరం భవసముద్రనౌరూపిణం
మునీంద్రమనసి స్థితం బహుభవం భవిష్ణుం పరం.
సహస్రశిరసం హరిం విమలలోచనం సర్వదం
హయాననముపాస్మహే మతికరం జగద్రక్షకం.
సురేశ్వరనతం ప్రభుం నిజజనస్య మోక్షప్రదం
క్షమాప్రదమథాఽఽశుగం మహితపుణ్యదేహం ద్విజైః.
మహాకవివివర్ణితం సుభగమాదిరూపం కవిం
హయాననముపాస్మహే మతికరం జగద్రక్షకం.
కమండలుధరం మురద్విషమనంత- మాద్యచ్యుతం
సుకోమలజనప్రియం సుతిలకం సుధాస్యందితం.
ప్రకృష్టమణిమాలికాధరమురం దయాసాగరం
హయాననముపాస్మహే మతికరం జగద్రక్షకం.
శరచ్ఛశినిభచ్ఛవిం ద్యుమణితుల్యతేజస్వినం
దివస్పతిభవచ్ఛిదం కలిహరం మహామాయినం.
బలాన్వితమలంకృతం కనకభూషణైర్నిర్మలై-
ర్హయాననముపాస్మహే మతికరం జగద్రక్షకం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

108.7K
16.3K

Comments Telugu

Security Code

36552

finger point right
సమగ్ర సమాచారంతో 🙏🙏 -మాకుమాగులూరి చంద్ర

అజ్ఞానములో నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏 అద్భుతమైనది -M. Sri lakshmi

చాలా బాగుంది -వాసు దేవ శర్మ

అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం

ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

కామాక్షీ అష్టక స్తోత్రం

కామాక్షీ అష్టక స్తోత్రం

శ్రీకాంచీపురవాసినీం భగవతీం శ్రీచక్రమధ్యే స్థితాం కల్�....

Click here to know more..

శివ రక్షా స్తోత్రం

శివ రక్షా స్తోత్రం

ఓం అస్య శ్రీశివరక్షాస్తోత్రమంత్రస్య. యాజ్ఞవల్క్య-ఋషిః.....

Click here to know more..

విధిని అర్థం చేసుకోవడం: మన చర్యల ఫలితాలు, పరిణామాలు

విధిని అర్థం చేసుకోవడం: మన  చర్యల ఫలితాలు, పరిణామాలు

విధిని అర్థం చేసుకోవడం: మన చర్యల ఫలితాలు, పరిణామాలు....

Click here to know more..