99.9K
15.0K

Comments Telugu

Security Code

37864

finger point right
ఓం నమః శివాయ ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి

అజ్ఞానములో నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏 అద్భుతమైనది -M. Sri lakshmi

వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy

తెలియని విషయాలు ఎన్నో అవి తెలిపేది సనాతన నిధి -User_sovmge

Super chala vupayoga padutunnayee -User_sovgsy

Read more comments

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే .
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే .
నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి .
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే .
సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి .
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే .
సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని .
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే .
ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి .
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే .
స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే .
మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే .
పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి .
పరమేశి జగన్మాతర్మహాలక్ష్మి నమోఽస్తు తే .
శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే .
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మి నమోఽస్తు తే .

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

కాలీ అష్టోత్తర శత నామావలి

కాలీ అష్టోత్తర శత నామావలి

ఓం కాంతారవాసిన్యై నమః. ఓం కాంత్యై నమః. ఓం కఠినాయై నమః. ఓం �....

Click here to know more..

మధురాష్టకం

మధురాష్టకం

అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధుర�....

Click here to know more..

నర్మదా దేవి మంత్రం: పాముకాటుకు వ్యతిరేకంగా ఒక కవచం

నర్మదా దేవి మంత్రం: పాముకాటుకు వ్యతిరేకంగా ఒక కవచం

నర్మదాయై నమః ప్రాతః నర్మదాయై నమో నిశి. నమోఽస్తు నర్మదే �....

Click here to know more..