భైరవాడంబరం బాహుదంష్ట్రాయుధం
చండకోపం మహాజ్వాలమేకం ప్రభుం.
శంఖచక్రాబ్జహస్తం స్మరాత్సుందరం
హ్యుగ్రమత్యుష్ణకాంతిం భజేఽహం ముహుః.
దివ్యసింహం మహాబాహుశౌర్యాన్వితం
రక్తనేత్రం మహాదేవమాశాంబరం.
రౌద్రమవ్యక్తరూపం చ దైత్యాంబరం
వీరమాదిత్యభాసం భజేఽహం ముహుః.
మందహాసం మహేంద్రేంద్రమాదిస్తుతం
హర్షదం శ్మశ్రువంతం స్థిరజ్ఞప్తికం.
విశ్వపాలైర్వివంద్యం వరేణ్యాగ్రజం
నాశితాశేషదుఃఖం భజేఽహం ముహుః.
సవ్యజూటం సురేశం వనేశాయినం
ఘోరమర్కప్రతాపం మహాభద్రకం.
దుర్నిరీక్ష్యం సహస్రాక్షముగ్రప్రభం
తేజసా సంజ్వలంతం భజేఽహం ముహుః.
సింహవక్త్రం శరీరేణ లోకాకృతిం
వారణం పీడనానాం సమేషాం గురుం.
తారణం లోకసింధోర్నరాణాం పరం
ముఖ్యమస్వప్నకానాం భజేఽహం ముహుః.
పావనం పుణ్యమూర్తిం సుసేవ్యం హరిం
సర్వవిజ్ఞం భవంతం మహావక్షసం.
యోగినందం చ ధీరం పరం విక్రమం
దేవదేవం నృసింహం భజేఽహం ముహుః.
సర్వమంత్రైకరూపం సురేశం శుభం
సిద్ధిదం శాశ్వతం సత్త్రిలోకేశ్వరం.
వజ్రహస్తేరుహం విశ్వనిర్మాపకం
భీషణం భూమిపాలం భజేఽహం ముహుః.
సర్వకారుణ్యమూర్తిం శరణ్యం సురం
దివ్యతేజఃసమానప్రభం దైవతం.
స్థూలకాయం మహావీరమైశ్వర్యదం
భద్రమాద్యంతవాసం భజేఽహం ముహుః.
భక్తవాత్సల్యపూర్ణం చ సంకర్షణం
సర్వకామేశ్వరం సాధుచిత్తస్థితం.
లోకపూజ్యం స్థిరం చాచ్యుతం చోత్తమం
మృత్యుమృత్యుం విశాలం భజేఽహం ముహుః.
భక్తిపూర్ణాం కృపాకారణాం సంస్తుతిం
నిత్యమేకైకవారం పఠన్ సజ్జనః.
సర్వదాఽఽప్నోతి సిద్ధిం నృసింహాత్ కృపాం
దీర్ఘమాయుష్యమారోగ్యమప్యుత్తమం.

 

Ramaswamy Sastry and Vighnesh Ghanapaathi

170.7K
25.6K

Comments Telugu

Security Code

62915

finger point right
ఈ వెబ్ సైట్ లో చేరుతున్నందుకు ౘాలా సంతోషం గా ఉంది -పన్నాల సూర్య గార్గేయస శ్రీనివాస శర్మ

Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla

అందరికీ మంచి మంచి వీడియోలు పంపిస్తున్నారు ధన్య వాదములు -User_spncsu

వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి

వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala

Read more comments

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

కల్యాణ వృష్టి స్తోత్రం

కల్యాణ వృష్టి స్తోత్రం

కల్యాణవృష్టిభిరివామృతపూరితాభి- ర్లక్ష్మీస్వయంవరణమంగ�....

Click here to know more..

వేంకటేశ విజయ స్తోత్రం

వేంకటేశ విజయ స్తోత్రం

వాదిసాధ్వసకృత్సూరికథితం స్తవనం మహత్ . వృషశైలపతేః శ్రేయ....

Click here to know more..

శతభిష నక్షత్రం

శతభిష నక్షత్రం

శతభిష నక్షత్రం - లక్షణాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి, అదృష్ట ....

Click here to know more..