Comments
ధర్మ మార్గాన నడిస్తే అంతా మంచే అనే పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ధర్మొరక్షిత్రక్షత అని కూడా చెబుతారు కాద -జయశ్రీ ఉపాధ్యాయుల
Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla
మీరు పూజలను సరైన విధంగా చేయడం దైవ కృపకు మాకు దగ్గరగా తీసుకువస్తుంది. వేదధారతో అనుసంధానమై ఉన్నందుకు కృతజ్ఞతలు. 🌿💐 -మాలతీ నాయుడు
అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ
ఈ వెబ్ సైట్ లో చేరుతున్నందుకు ౘాలా సంతోషం గా ఉంది -పన్నాల సూర్య గార్గేయస శ్రీనివాస శర్మ
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh
ఈ వెబ్ సైట్ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది -లింగంపెల్లి శ్రీనివాస
ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri
చాలా బాగుంది -వాసు దేవ శర్మ
చాలా బావుంది -User_spx4pq