Comments
అదే జీవనం గడుపుతున్నాను నేను. నిద్ర వచ్చినప్పుడు నేల అయినా పర్వాలేదు సుఖం గా నిద్ర పోతాను. ఆకలి వేసినప్పుడు ఆకులో కూడా తింటాను, బట్ట సిగ్గుని దాచుకోటానికి మాత్రమే, ఇల్లు నీడ కోసమే. -Raavi rajani prasad
విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్
వేదధారలో చేరడం ఒక వరంగా ఉంది. నా జీవితం మరింత పాజిటివ్ మరియు సంతృప్తంగా ఉంది. -Kavitha
Dhanyawad let the noble divine thoughts be on the hindu dharma followers in the entire world -Poreddy ravendranath
ఏమని చెప్పాలి...మాటలు లేవు...ధన్యోఽహం...వేదధార... -user_77yu
అందమైన వెబ్‌సైట్ 🌺 -సీతారాం
వేదధార ద్వారా నాకు వచ్చిన పాజిటివిటీ మరియు ఎదుగుదల కోసం కృతజ్ఞతలు. 🙏🏻 -Vinutha Reddy
తెలియని విషయాలు ఎన్నో అవి తెలిపేది సనాతన నిధి -User_sovmge
ఆధ్యాత్మిక చింతన కలవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది -సింహ చలం
🙏 చాలా సమాచారభరితమైన వెబ్‌సైట్ -వేంకటేష్