ఈ పాట వింటున్నా , పాడుతున్నా సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువు మన ముందు కూర్చున్నట్టు శరీరం పులకిస్తుంది, రోమాలు నిలబడతాయి, కళ్ళలో నీరు కారుతుంది. భాగవత సారాంశం అంతా ఆ భగవంతుడే మనకు చెబుతున్నట్టు ఉంటుంది. -vemula durgaprasad
మీ పాట ఎన్నిసార్లు వినినా వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏 -N Ramakrishna
Super chala vupayoga padutunnayee -User_sovgsy
అజ్ఞానములో నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏 అద్భుతమైనది -M. Sri lakshmi
వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి
Vedhadaraki sathakoti🙏 vandanalu ui -Satyaveni
క్లీన్ డిజైన్ 🌺 -విజయ్
సమగ్ర సమాచారం -మామిలపల్లి చైతన్య
వేదధార నా జీవితంలో చాలా పాజిటివిటీ మరియు శాంతిని తెచ్చింది. నిజంగా కృతజ్ఞతలు! 🙏🏻 -Vijayakumar Chinthala