Comments
వేద ధార చాలా బాగుంది ధన్యవాదములు -తాళ్లూరి శ్రీహరి
అయ్యా! గురువుగారు మీ పాదపద్మాలకు సహస్ర కోటి వందనాలు. -వెంపరాల నరసింహ శర్మ
చాలా శక్తివంతమైన మంత్రం, ఇది లోతుగా ప్రతిధ్వనిస్తుంది. 🔥 -రత్నాకర్
ఓం నమః శివాయ
ఇటువంటివి ప్రతి రోజూ పెట్టండి స్వామి. -విజయ్ కుమార్ రెడ్డి
మంచి మంత్రం, దాని శక్తిని అనుభూతి చెందుతున్నాను! ✨ -రమేష్
చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్
ఈ మంత్రం నా ఆత్మను ప్రబలంగా చేయింది. -సుప్రియా
అద్భుత వెబ్‌సైట్ 🌺 -ముకుంద్
🌟 మీరు ఇచ్చిన మంత్రాలు నాకు ప్రేరణను ఇస్తాయి, ధన్యవాదాలు. -హరిత
వేదధార మంత్రాలు చాలా ప్రశాంతత ని ఇస్తాయి. -అబ్బరాజు శ్రీనివాస మూర్తి