Comments
ఈ మంత్రం నుండి సానుకూలతను అనుభూతి చెందుతున్నాను! -జూలకుంట్ల రమణ
చాలా బాగుంది -వాసు దేవ శర్మ
అజ్ఞానములో నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏 అద్భుతమైనది -M. Sri lakshmi
చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్
ఈ మంత్రం సానుకూలతను ఇస్తుంది, ధన్యవాదాలు. 🙏🙏🙏 -మేడికొండూరు సరోజా
వేదాదార మంత్రాలు నా ఆత్మకు బలం ఇస్తాయి, ధన్యవాదాలు. 🌸 -మురళి
మా కుటుంబం ను బాధలనుంచి కాపాడి రక్షించు స్వామి 🙏😌 -brajeshwari
Vedadhara చాలా బాగుంది❤️💯 -Akshaya Yeraguntla
🌟 చాలా ఉత్తేజకరమైన మంత్రం..ధన్యవాదాలు గురూజీ -జంగారెడ్డిగూడెం సౌందర్య
ఈ మంత్రం వినడం వల్ల నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది -User_sof0iw