Comments
మీరు అనుగ్రహించిన చదువు వల్ల అన్నం తింటున్నాము తల్లి. కృతజ్ఞతలు తల్లి.🙏 -Parsharamulu
O చదువుల తల్లి సరస్వతి మాత నమోన్నమః🙏 -Gopikrishna
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా | యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా | సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా | -Prasadkumar
చదువుల్లా తల్లి సరస్వతి దేవి మీ ఆశిశులు నాకు ఎప్పటికీ ఉండాలి తల్లి🙏 -Shailaja
----- ॐ -----
శుక్లాం బ్రహ్మ-విచార-సార-పరమామ్ ఆద్యాం జగద్-వ్యాపినీం
వీణాపుస్తకధారిణీం అభయదాం జాద్ద్యా-అంధకారా-అపహామ్ |
హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం -devaraju
ఓం నమ:శివాయ
మి మంత్రాలు నా మనసకు చాలా ప్రశాంతతను ఇస్తున్నాయి -ఎడ్ల శివ తులసి
సులభంగా నావిగేట్ 😊 -హరీష్
క్లీన్ డిజైన్ 🌺 -విజయ్
Ee vedhadhara valla nenu chala విషయాలను తెలుసుకుంటున్న -User_snuo50
ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri