ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య
ఈ మంత్రం వినడం వల్ల నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది -User_sof0iw
విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్
మీ మంత్రం వినడం నాకు ప్రతి రోజూ ఉల్లాసాన్ని ఇస్తుంది. -భరత్
సమర్థవంతమైన మంత్రం ❤️❤️❤️❤️ -K Thimmaraju
ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతమైన సనాతన ధర్మాన్ని సునాయాసంగా తెలియపరిచే అద్భుతమైన గ్రూప్. వేదధార సంస్థకు నా హృదయపూర్వక నమస్కారములు. -Satyasri
ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు
వేదాదార మంత్రాలు నా రోజువారీ శక్తి మూలం. ధన్యవాదాలు. 🌸 -సాయికుమార్