Comments
వేదాద్దర వలన ఎన్నో విషయాలు తెలుసు కుంటున్నాను వేదాలు శ్లోకాలు మంత్రాలూ అన్ని రకాలుగా తెలియపార్చిన వేదాదారకు కృతజ్ఞతలు
-బద్రాచలం తరకేశ్వర్
మీ మంత్రాలు నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి, ధన్యవాదాలు గురూజీ. -N Shivram Reddy
ఈ మంత్రం నాకు మంచి శక్తిని ఇస్తోంది. -సరళ
వేదాదార మంత్రాలు నాకు శాంతిని మరియు బలాన్ని ఇస్తాయి, ధన్యవాదాలు. 🌸 🌸 🌸 -శైలజా
వేదధార ప్రభావం మార్పును తీసుకువచ్చింది. నా జీవితంలో పాజిటివిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. 🙏🏻 -V Venkatesh
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు స్వామి -Keepudi Umadevi
ఈ వెబ్ సైట్ చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది -లింగంపెల్లి శ్రీనివాస
ఇంప్రెస్ చేసే వెబ్‌సైట్ -సాయిరాం
మీరు పెట్టే ప్రతి మంత్రం ప్రతి రోజూ వింటున్నాము మనసకు ప్రశాంతత ఉంది ధన్యవాదాలు.
-Mahavani
మీ మంత్రాలను వినడం నా నిత్య క్రతువు అయింది -మాచెర్ల సునంద