Comments
చాలా బాగున్న వెబ్‌సైట్ 😊 -కలిమేళ్ల కృష్ణ
వేదధార లో చేరడం నా అదృష్టం గా భావిస్తున్నాను -ఆరంగం నాగరాజ శెట్టి, కల్లూరు
మీ మంత్రాలు నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి, ధన్యవాదాలు గురూజీ. -N Shivram Reddy
నమస్కారము, మీరు ప్రసారం చేసే ప్రతి మంత్రము చాలా ఉపయోగ కరమైనవి.
మీకు ధన్యవాదాలు. -User_sljgih
🙌 మీ మంత్రాలు నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి, ధన్యవాదాలు. -చైతన్య
Chala Bagundi -Madala Lakshmi kumari
చాలా బాగుంది అండి -User_snuo6i
వేదధార మంత్రాలు చాలా ప్రశాంతత ని ఇస్తాయి. -అబ్బరాజు శ్రీనివాస మూర్తి
క్లీన్ డిజైన్ 🌺 -విజయ్
ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య