Comments
Dhanyawad let the noble divine thoughts be on the hindu dharma followers in the entire world -Poreddy ravendranath
వేదధార చాలా బాగుంది. భక్తి, ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాను. ఇందులో చెపుతున్న శ్లోకాలు మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తున్నాయి -సురేష్
చాలా అవసరమైన వెబ్‌సైట్ -శివ
సూపర్ వెబ్‌సైట్ 🌈 -రెడ్డిగూడెం బాలరాజు
విశిష్టమైన వెబ్‌సైట్ 🌟 -సాయికుమార్
చాలా బాగుంది అండి మంచి సమాచారం అందుతున్నది అండి మనసు ఆనందం గా ఉంది అండి -శ్రీరామ్ ప్రభాకర్
ఏమని చెప్పాలి...మాటలు లేవు...ధన్యోఽహం...వేదధార... -user_77yu
చాలా బాగుంది -వాసు దేవ శర్మ
ముచ్చటైన వెబ్‌సైట్ 🌺 -చింతలపూడి రాజు
వేదాద్దర వలన ఎన్నో విషయాలు తెలుసు కుంటున్నాను వేదాలు శ్లోకాలు మంత్రాలూ అన్ని రకాలుగా తెలియపార్చిన వేదాదారకు కృతజ్ఞతలు
-బద్రాచలం తరకేశ్వర్