Comments
ఈ గ్రూప్ చాల ఉపయుక్తంగా వుంది ఇలాంటి గ్రూప్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగిన వారికి ఈ గ్రూప్ ని నిర్వహిస్తున్న వారికి నా శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు ఆ కామాక్షి పర దేవత యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆశిస్తున్నాము -మానేపల్లి .అదిత్యాచార్య
ఏమని చెప్పాలి...మాటలు లేవు...ధన్యోఽహం...వేదధార... -user_77yu
వేదధార వలన నా జీవితంలో చాలా మార్పు మరియు పాజిటివిటీ వచ్చింది. హృదయపూర్వక కృతజ్ఞతలు! 🙏🏻 -Bhaskara Krishna
ప్రత్యేకమైన వెబ్‌సైట్ 🌟 -కొల్లిపర శ్రీనివాస్
వేదధార చాలా బాగుంది -ఆరంగం నాగరాజ శెట్టి
Read more comments
Knowledge Bank
అభిషేకం కోసం నీరు
శివలింగం యొక్క అభిషేకం కోసం ఉపయోగించే నీటిని శుభ్రమైన వస్త్రం ద్వారా ఫిల్టర్ చేయాలి.
యక్షుల తల్లిదండ్రులు -
తండ్రి - కశ్యపుడు. తల్లి - విశ్వ (దక్ష కుమార్తె).