99.3K
14.9K

Comments

Security Code

23787

finger point right

కోరిన వరము-ఒసగుమయ్యా కోదండపాణి వారిజాస్త్ర జనక శ్రీ వత్సాంగ నిష్కళంక సరివారిలోన నన్ను చౌక జేయవలదు నీవు మరుగు జొచ్చినాను నన్ను మానముతో కాపాడుము పరిచర వానర సమూహ పాప దహన వారివాహ కరీరాజ వరద వేంకటేశ్వర మురా....

కోరిన వరము-ఒసగుమయ్యా
కోదండపాణి
వారిజాస్త్ర జనక శ్రీ
వత్సాంగ నిష్కళంక
సరివారిలోన నన్ను చౌక జేయవలదు నీవు
మరుగు జొచ్చినాను నన్ను మానముతో కాపాడుము
పరిచర వానర సమూహ పాప దహన వారివాహ
కరీరాజ వరద వేంకటేశ్వర మురారి గద

korina varamu-o'sagumayyaa
kodand'apaani
vaarijaastra janaka shree
vatsaanga nishkal'anka
sarivaarilona nannu chauka jeyavaladu neevu
marugu jo'chchinaanu nannu maanamuto kaapaad'umu
parichara vaanara samooha paapa dahana vaarivaaha
kareeraaja varada venkat'eshvara muraari gada

Recommended for you

பாகவதம் - பகுதி 14

பாகவதம் - பகுதி 14

Click here to know more..

Valli Kanavan Perai

Valli Kanavan Perai

Click here to know more..

कृष्ण कमलाक्ष - स्तोत्रम्

कृष्ण कमलाक्ष - स्तोत्रम्

कृष्ण कमलाक्ष कलये त्वां कमलेश कृष्ण रहिताप्ततापसवृन्द....

Click here to know more..