తులసి దళములచే సంతోషముగా పూజింతు పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను సరసీరుహ పున్నాగ చంపక పాటల కురవక కరవీర మల్లిక సుగంధరాజ సుమముల ధరణివియొక పర్యాయము ధర్మాత్ముని సాకేతపుర వాసుని శ్రీరాముని వర త్యాగరాజ నుతుని ....
తులసి దళములచే సంతోషముగా పూజింతు
పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను
సరసీరుహ పున్నాగ చంపక పాటల కురవక కరవీర మల్లిక సుగంధరాజ సుమముల
ధరణివియొక పర్యాయము ధర్మాత్ముని సాకేతపుర వాసుని శ్రీరాముని వర త్యాగరాజ నుతుని
tulasi dal'amulache santoshamugaa poojintu
palumaaru chirakaalamu paramaatmuni paadamulanu
saraseeruha punnaaga champaka paat'ala kuravaka karaveera mallika sugandharaaja sumamula
dharaniviyo'ka paryaayamu dharmaatmuni saaketapura vaasuni shreeraamuni vara tyaagaraaja nutuni