స్త్రీ ఋషులను ఋషికాలు అంటారు.
చాక్షుష మన్వంతరము ముగింపులో వరుణుడు ఒక యాగం చేసాడు, ఇది ఏడు ఋషులు భూమిపై పుట్టడానికి కారణమైంది. భృగువు హోమకుండము నుండి మొదట ఉద్భవించాడు.
అథ కుంజికాస్తోత్రం . ఓం అస్య శ్రీకుంజికాస్తోత్రమంత్రస్య . సదాశివ-ఋషిః . అనుష్టుప్ ఛందః . శ్రీత్రిగుణాత్మికా దేవతా . ఓం ఐం బీజం . ఓం హ్రీం శక్తిః . ఓం క్లీం కీలకం . సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః . శివ ఉవాచ . శృణు దేవి ప్....
అథ కుంజికాస్తోత్రం .
ఓం అస్య శ్రీకుంజికాస్తోత్రమంత్రస్య . సదాశివ-ఋషిః . అనుష్టుప్ ఛందః . శ్రీత్రిగుణాత్మికా దేవతా . ఓం ఐం బీజం . ఓం హ్రీం శక్తిః . ఓం క్లీం కీలకం . సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః .
శివ ఉవాచ .
శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికాస్తోత్రముత్తమం .
యేన మంత్రప్రభావేన చండీజాపః శుభో భవేత్ .
కవచం నాఽర్గలాస్తోత్రం కీలకం చ రహస్యకం .
న సూక్తం నాఽపి వా ధ్యానం న న్యాసో న చ వాఽర్చనం .
కుంజికామాత్రపాఠేన దుర్గాపాఠఫలం లభేత్ .
అతిగుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం .
గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి .
మారణం మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికం .
పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికాస్తోత్రముత్తమం .
ఓం శ్రూం శ్రూం శ్రూం శం ఫట్ . ఐం హ్రీం క్లీం జ్వల ఉజ్జ్వల ప్రజ్వల . హ్రీం హ్రీం క్లీం స్రావయ స్రావయ . శాపం నాశయ నాశయ . శ్రీం శ్రీం జూం సః స్రావయ ఆదయ స్వాహా . ఓం శ్లీం ఓం క్లీం గాం జూం సః . జ్వలోజ్జ్వల మంత్రం ప్రవద . హం సం లం క్షం హుం ఫట్ స్వాహా .
నమస్తే రుద్రరూపాయై నమస్తే మధుమర్దిని .
నమస్తే కైటభనాశిన్యై నమస్తే మహిషార్దిని .
నమస్తే శుంభహంత్ర్యై చ నిశుంభాసురసూదిని .
నమస్తే జాగ్రతే దేవి జపే సిద్ధం కురుష్వ మే .
ఐంకారీ సృష్టిరూపిణ్యై హ్రీంకారీ ప్రతిపాలికా .
క్లీంకారీ కాలరూపిణ్యై బీజరూపే నమోఽస్తు తే .
చాముండా చండరూపా చ యైంకారీ వరదాయినీ .
విచ్చే త్వభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి .
ధాం ధీం ధూం ధూర్జటేః పత్నీ వాం వీం వాగీశ్వరీ తథా .
క్రాం క్రీం క్రూం కుంజికా దేవి శాం శీం శూం మే శుభం కురు .
హూం హూం హూంకారరూపాయై జాం జీం జూం భాలనాదిని .
భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః .
ఓం అం కం చం టం తం పం యం సాం విదురాం విదురాం విమర్దయ విమర్దయ హ్రీం క్షాం క్షీం జీవయ జీవయ త్రోటయ త్రోటయ జంభయ జంభయ దీపయ దీపయ మోచయ మోచయ హూం ఫట్ జాం వౌషట్ ఐం హ్రీం క్లీం రంజయ రంజయ సంజయ సంజయ గుంజయ గుంజయ బంధయ బంధయ భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే సంకుచ సంచల త్రోటయ త్రోటయ క్లీం స్వాహా .
పాం పీం పూం పార్వతీ పూర్ణఖాం ఖీం ఖూం ఖేచరీ తథా .
మ్లాం మ్లీం మ్లూం మూలవిస్తీర్ణా కుంజికాస్తోత్ర ఏత మే .
అభక్తాయ న దాతవ్యం గోపితం రక్ష పార్వతి .
విహీనా కుంజికాదేవ్యా యస్తు సప్తశతీం పఠేత్ .
న తస్య జాయతే సిద్ధిర్హ్యరణ్యే రుదితం యథా .
ఇతి యామలతంత్రే ఈశ్వరపార్వతీసంవాదే కుంజికాస్తోత్రం .