149.1K
22.4K

Comments

Security Code

53609

finger point right
సమర్థవంతమైన మంత్రం ❤️❤️❤️❤️ -K Thimmaraju

🙏🙏 -User_seab30

అజ్ఞానములో నుంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏 అద్భుతమైనది -M. Sri lakshmi

వేదాదార మంత్రాలు నా రోజువారీ శక్తి మూలం. ధన్యవాదాలు. 🌸 -సాయికుమార్

వేదాదార మంత్రాలు నాకు శాంతిని మరియు బలాన్ని ఇస్తాయి, ధన్యవాదాలు. 🌸 🌸 🌸 -శైలజా

Read more comments

Knowledge Bank

నరమదా నది ఎలా ఆవిర్భవించింది

పరమశివుడు తీవ్ర తపస్సు చేస్తున్నాడు. అతని శరీరం వేడెక్కింది మరియు అతని చెమట నుండి, నర్మదా నది ఉనికిలోకి వచ్చింది. నర్మద శివుని కుమార్తెగా పరిగణించబడుతుంది.

హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడా?

అవును. హనుమంతుడు ఇంకా బతికే ఉన్నాడు. ఎక్కువగా గంధమాదన పర్వతం పైన తపస్సులో మునిగి ఉంటాడు. శ్రీరాముని అవతారం 24వ త్రేతాయుగంలో అయింది. ప్రస్తుత ఇరవై ఎనిమిదవ(28) చతుర్యుగం తాలుక, ద్వాపరయుగంలో, దాదాపు ఒక కోటి డబ్భై అయిదు లక్షల సంవత్సరాల తరువాత, సౌగంధికా పుష్పాలను పొందేందుకు వెళ్లినప్పుడు, భీముడు అతనిని కలిశాడు. ఎనిమిది మంది చిరంజీవిలలో హనుమంతుడు ఒకడు. అతను రెండు వందల ముప్ఫై అయిదు కోట్ల తొంభై ఒక లక్షల నలబై ఆరు వేల ఎనిమిది వందల డబ్భై ఏడు (2,35,91,46,877) సంవత్సరాల దూరంలో ఉన్న కల్పం ముగిసే వరకు జీవించే ఉంటాడు.

Quiz

దశరథుని గురువు ఎవరు?

ప్రథమచరిత్రస్య . బ్రహ్మా ఋషిః . మహాకాలీ దేవతా . గాయత్రీ ఛందః . నందా శక్తిః . రక్తదంతికా బీజం . అగ్నిస్తత్త్వం . ఋగ్వేదః స్వరూపం . శ్రీమహాకాలీప్రీత్యర్థం ధర్మార్థం జపే వినియోగః . ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాంఛూలం భుశుండీం �....

ప్రథమచరిత్రస్య . బ్రహ్మా ఋషిః .
మహాకాలీ దేవతా . గాయత్రీ ఛందః . నందా శక్తిః .
రక్తదంతికా బీజం . అగ్నిస్తత్త్వం .
ఋగ్వేదః స్వరూపం . శ్రీమహాకాలీప్రీత్యర్థం ధర్మార్థం జపే వినియోగః .
ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాంఛూలం భుశుండీం శిరః
శంఖం సందధతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం .
నీలాశ్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాలికాం
యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కౌటభం .
ఓం నమశ్చండికాయై .
ఓం ఐం మార్కండేయ ఉవాచ .
సావర్ణిః సూర్యతనయో యో మనుః కథ్యతేఽష్టమః .
నిశామయ తదుత్పత్తిం విస్తరాద్గదతో మమ .
మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః .
స బభూవ మహాభాగః సావర్ణిస్తనయో రవేః .
స్వారోచిషేఽన్తరే పూర్వం చైత్రవంశసముద్భవః .
సురథో నామ రాజాభూత్సమస్తే క్షితిమండలే .
తస్య పాలయతః సమ్యక్ ప్రజాః పుత్రానివౌరసాన్ .
బభూవుః శత్రవో భూపాః కోలావిధ్వంసినస్తదా .
తస్య తైరభవద్ యుద్ధమతిప్రబలదండినః .
న్యూనైరపి స తైర్యుద్ధే కోలావిధ్వంసిభిర్జితః .
తతః స్వపురమాయాతో నిజదేశాధిపోఽభవత్ .
ఆక్రాంతః స మహాభాగస్తైస్తదా ప్రబలారిభిః .
అమాత్యైర్బలిభిర్దుష్టైర్దుర్బలస్య దురాత్మభిః .
కోశో బలం చాపహృతం తత్రాఽపి స్వపురే తతః .
తతో మృగయావ్యాజేన హృతస్వామ్యః స భూపతిః .
ఏకాకీ హయమారుహ్య జగామ గహనం వనం .
స తత్రాశ్రమమద్రాక్షీద్ద్విజవర్యస్య మేధసః .
ప్రశాంతః శ్వాపదాకీర్ణం మునిశిష్యోపశోభితం .
తస్థౌ కంచిత్స కాలం చ మునినా తేన సత్కృతః .
ఇతశ్చేతశ్చ విచరంస్తస్మిన్ మునివరాశ్రమే .
సోఽచింతయత్తదా తత్ర మమత్వాకృష్టమానసః .
మత్పూర్వైః పాలితం పూర్వం మయా హీనం పురం హి తత్ .
మద్భృత్యైస్తైరసద్వృత్తైర్ధర్మతః పాల్యతే న వా .
న జానే స ప్రధానో మే శూరో హస్తీ సదామదః .
మమ వైరివశం యాతః కాన్ భోగానుపలప్స్యతే .
యే మమానుగతా నిత్యం ప్రసాదధనభోజనైః .
అనువృత్తిం ధ్రువం తేఽద్య కుర్వంత్యన్యమహీభృతాం .
అసమ్యగ్వ్యయశీలైస్తైః కుర్వద్భిః సతతం వ్యయం .
సంచితః సోఽతిదుఃఖేన క్షయం కోశో గమిష్యతి .
ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివః .
తత్ర విప్రాశ్రమాభ్యాశే వైశ్యమేకం దదర్శ సః .
స పృష్టస్తేన కస్త్వం భో హేతుశ్చాగమనేఽత్ర కః .
సశోక ఇవ కస్మాత్త్వం దుర్మనా ఇవ లక్ష్యసే .
ఇత్యాకర్ణ్య వచస్తస్య భూపతేః ప్రణయోదితం .
ప్రత్యువాచ స తం వైశ్యః ప్రశ్రయావనతో నృపం .
వైశ్య ఉవాచ .
సమాధిర్నామ వైశ్యోఽహముత్పన్నో ధనినాం కులే .
పుత్రదారైర్నిరస్తశ్చ ధనలోభాదసాధుభిః .
విహీనశ్చ ధనైర్దారైః పుత్రైరాదాయ మే ధనం .
వనమభ్యాగతో దుఃఖీ నిరస్తశ్చాప్తబంధుభిః .
సోఽహం న వేద్మి పుత్రాణాం కుశలాకుశలాత్మికాం .
ప్రవృత్తిం స్వజనానాం చ దారాణాం చాఽత్ర సంస్థితః .
కిం ను తేషాం గృహే క్షేమమక్షేమం కిం ను సాంప్రతం .
కథం తే కిం ను సద్వృత్తా దుర్వృత్తాః కిం ను మే సుతాః .
రాజోవాచ .
యైర్నిరస్తో భవాంల్లుబ్ధైః పుత్రదారాదిభిర్ధనైః .
తేషు కిం భవతః స్నేహమనుబధ్నాతి మానసం .
వైశ్య ఉవాచ .
ఏవమేతద్యథా ప్రాహ భవానస్మద్గతం వచః .
కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః .
యైః సంత్యజ్య పితృస్నేహం ధనలుబ్ధైర్నిరాకృతః .
పతిస్వజనహార్దం చ హార్దితేష్వేవ మే మనః .
కిమేతన్నాభిజానామి జానన్నపి మహామతే .
యత్ప్రేమప్రవణం చిత్తం విగుణేష్వపి బంధుషు .
తేషాం కృతే మే నిఃశ్వాసో దౌర్మనస్యం చ జాయతే .
కరోమి కిం యన్న మనస్తేష్వప్రీతిషు నిష్ఠురం .
మార్కండేయ ఉవాచ .
తతస్తౌ సహితౌ విప్ర తం మునిం సముపస్థితౌ .
సమాధిర్నామ వైశ్యోఽసౌ స చ పార్థివసత్తమః .
కృత్వా తు తౌ యథాన్యాయం యథార్హం తేన సంవిదం .
ఉపవిష్టౌ కథాః కాశ్చిచ్చక్రతుర్వైశ్యపార్థివౌ .
రాజోవాచ .
భగవంస్త్వామహం ప్రష్టుమిచ్ఛామ్యేకం వదస్వ తత్ .
దుఃఖాయ యన్మే మనసః స్వచిత్తాయత్తతాం వినా .
మమత్వం గతరాజ్యస్య రాజ్యాంగేష్వఖిలేష్వపి .
జానతోఽపి యథాజ్ఞస్య కిమేతన్మునిసత్తమ .
అయం చ నికృతః పుత్రైర్దారైర్భృత్యైస్తథోజ్ఝితః .
స్వజనేన చ సంత్యక్తస్తేషు హార్దీ తథాప్యతి .
ఏవమేష తథాహం చ ద్వావప్యత్యంతదుఃఖితౌ .
దృష్టదోషేఽపి విషయే మమత్వాకృష్టమానసౌ .
తత్కిమేతన్మహాభాగ యన్మోహో జ్ఞానినోరపి .
మమాస్య చ భవత్యేషా వివేకాంధస్య మూఢతా .
ఋషిరువాచ .
జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్విషయగోచరే .
విషయాశ్చ మహాభాగ యాంతి చైవం పృథక్పృథక్ .
దివాంధాః ప్రాణినః కేచిద్రాత్రావంధాస్తథాపరే .
కేచిద్దివా తథా రాత్రౌ ప్రాణినస్తుల్యదృష్టయః .
జ్ఞానినో మనుజాః సత్యం కిం తు తే న హి కేవలం .
యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షిమృగాదయః .
జ్ఞానం చ తన్మనుష్యాణాం యత్తేషాం మృగపక్షిణాం .
మనుష్యాణాం చ యత్తేషాం తుల్యమన్యత్తథోభయోః .
జ్ఞానేఽపి సతి పశ్యైతాన్ పతంగాంఛావచంచుషు .
కణమోక్షాదృతాన్ మోహాత్పీడ్యమానానపి క్షుధా .
మానుషా మనుజవ్యాఘ్ర సాభిలాషాః సుతాన్ ప్రతి .
లోభాత్ ప్రత్యుపకారాయ నన్వేతాన్ కిం న పశ్యసి .
తథాపి మమతావర్త్తే మోహగర్తే నిపాతితాః .
మహామాయాప్రభావేణ సంసారస్థితికారిణా .
తన్నాత్ర విస్మయః కార్యో యోగనిద్రా జగత్పతేః .
మహామాయా హరేశ్చైషా తయా సమ్మోహ్యతే జగత్ .
జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా .
బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి .
తయా విసృజ్యతే విశ్వం జగదేతచ్చరాచరం .
సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే .
సా విద్యా పరమా ముక్తేర్హేతుభూతా సనాతనీ .
సంసారబంధహేతుశ్చ సైవ సర్వేశ్వరేశ్వరీ .
రాజోవాచ .
భగవన్ కా హి సా దేవీ మహామాయేతి యాం భవాన్ .
బ్రవీతి కథముత్పన్నా సా కర్మాస్యాశ్చ కిం ద్విజ .
యత్ప్రభావా చ సా దేవీ యత్స్వరూపా యదుద్భవా .
తత్సర్వం శ్రోతుమిచ్ఛామి త్వత్తో బ్రహ్మవిదాం వర .
ఋషిరువాచ .
నిత్యైవ సా జగన్మూర్తిస్తయా సర్వమిదం తతం .
తథాపి తత్సముత్పత్తిర్బహుధా శ్రూయతాం మమ .
దేవానాం కార్యసిద్ధ్యర్థమావిర్భవతి సా యదా .
ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే .
యోగనిద్రాం యదా విష్ణుర్జగత్యేకార్ణవీకృతే .
ఆస్తీర్య శేషమభజత్ కల్పాంతే భగవాన్ ప్రభుః .
తదా ద్వావసురౌ ఘోరౌ విఖ్యాతౌ మధుకైటభౌ .
విష్ణుకర్ణమలోద్భూతౌ హంతుం బ్రహ్మాణముద్యతౌ .
స నాభికమలే విష్ణోః స్థితో బ్రహ్మా ప్రజాపతిః .
దృష్ట్వా తావసురౌ చోగ్రౌ ప్రసుప్తం చ జనార్దనం .
తుష్టావ యోగనిద్రాం తామేకాగ్రహృదయః స్థితః .
విబోధనార్థాయ హరేర్హరినేత్రకృతాలయాం .
విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితిసంహారకారిణీం .
నిద్రాం భగవతీం విష్ణోరతులాం తేజసః ప్రభుః .
బ్రహ్మోవాచ .
త్వం స్వాహా త్వం స్వధా త్వం హి వషట్కారః స్వరాత్మికా .
సుధా త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా .
అర్ధమాత్రా స్థితా నిత్యా యానుచ్చార్యావిశేషతః .
త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవి జననీ పరా .
త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతత్ సృజ్యతే జగత్ .
త్వయైతత్ పాల్యతే దేవి త్వమత్స్యంతే చ సర్వదా .
విసృష్టౌ సృష్టిరూపా త్వం స్థితిరూపా చ పాలనే .
తథా సంహృతిరూపాంతే జగతోఽస్య జగన్మయే .
మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః .
మహామోహా చ భవతీ మహాదేవీ మహేశ్వరీ .
ప్రకృతిస్త్వం చ సర్వస్య గుణత్రయవిభావినీ .
కాలరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిశ్చ దారుణా .
త్వం శ్రీస్త్వమీశ్వరీ త్వం హ్రీస్త్వం బుద్ధిర్బోధలక్షణా .
లజ్జా పుష్టిస్తథా తుష్టిస్త్వం శాంతిః క్షాంతిరేవ చ .
ఖడ్గినీ శూలినీ ఘోరా గదినీ చక్రిణీ తథా .
శంఖినీ చాపినీ బాణభుశుండీపరిఘాయుధా .
సౌమ్యా సౌమ్యతరాశేషసౌమ్యేభ్యస్త్వతిసుందరీ .
పరాపరాణాం పరమా త్వమేవ పరమేశ్వరీ .
యచ్చ కించిత్క్వచిద్వస్తు సదసద్వాఖిలాత్మికే .
తస్య సర్వస్య యా శక్తిః సా త్వం కిం స్తూయసే మయా .
యయా త్వయా జగత్స్రష్టా జగత్పాత్యత్తి యో జగత్ .
సోఽపి నిద్రావశం నీతః కస్త్వాం స్తోతుమిహేశ్వరః .
విష్ణుః శరీరగ్రహణమహమీశాన ఏవ చ .
కారితాస్తే యతోఽతస్త్వాం కః స్తోతుం శక్తిమాన్ భవేత్ .
సా త్వమిత్థం ప్రభావైః స్వైరుదారైర్దేవి సంస్తుతా .
మోహయైతౌ దురాధర్షావసురౌ మధుకైటభౌ .
ప్రబోధం చ జగత్స్వామీ నీయతామచ్యుతో లఘు .
బోధశ్చ క్రియతామస్య హంతుమేతౌ మహాసురౌ .
ఋషిరువాచ .
ఏవం స్తుతా తదా దేవీ తామసీ తత్ర వేధసా .
విష్ణోః ప్రబోధనార్థాయ నిహంతుం మధుకైటభౌ .
నేత్రాస్యనాసికాబాహుహృదయేభ్యస్తథోరసః .
నిర్గమ్య దర్శనే తస్థౌ బ్రహ్మణోఽవ్యక్తజన్మనః .
ఉత్తస్థౌ చ జగన్నాథస్తయా ముక్తో జనార్దనః .
ఏకార్ణవేఽహిశయనాత్తతః స దదృశే చ తౌ .
మధుకైటభౌ దురాత్మానావతివీర్యపరాక్రమౌ .
క్రోధరక్తేక్షణావత్తుం బ్రహ్మాణం జనితోద్యమౌ .
సముత్థాయ తతస్తాభ్యాం యుయుధే భగవాన్ హరిః .
పంచవర్షసహస్రాణి బాహుప్రహరణో విభుః .
తావప్యతిబలోన్మత్తౌ మహామాయావిమోహితౌ .
ఉక్తవంతౌ వరోఽస్మత్తో వ్రియతామితి కేశవం .
శ్రీభగవానువాచ .
భవేతామద్య మే తుష్టౌ మమ వధ్యావుభావపి .
కిమన్యేన వరేణాత్ర ఏతావద్ధి వృతం మయా .
ఋషిరువాచ .
వంచితాభ్యామితి తదా సర్వమాపోమయం జగత్ .
విలోక్య తాభ్యాం గదితో భగవాన్ కమలేక్షణః .
ఆవాం జహి న యత్రోర్వీ సలిలేన పరిప్లుతా .
ఋషిరువాచ .
తథేత్యుక్త్వా భగవతా శంఖచక్రగదాభృతా .
కృత్వా చక్రేణ వై ఛిన్నే జఘనే శిరసీ తయోః .
ఏవమేషా సముత్పన్నా బ్రహ్మణా సంస్తుతా స్వయం .
ప్రభావమస్యా దేవ్యాస్తు భూయః శృణు వదామి తే .
. ఐం ఓం .
శ్రీమార్కండేయపురాణే సావర్ణికే మన్వంతరే దేవీమాహాత్మ్యే ప్రథమః .

Other languages: EnglishHindiTamilMalayalamKannada

Recommended for you

బాధలను తొలగించే హనుమాన్ మంత్రం

బాధలను తొలగించే హనుమాన్ మంత్రం

బాధలను తొలగించే హనుమాన్ మంత్రం....

Click here to know more..

గణపతి అథర్వ శీర్షం

గణపతి అథర్వ శీర్షం

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్య�....

Click here to know more..

శివ షట్క స్తోత్రం

శివ షట్క స్తోత్రం

లలితగుణైః సుయుతం మనుష్బీజం. శ్రితసదయం కపిలం యువానముగ్ర....

Click here to know more..