ఓం చిత్రాణి సాకం దివి రోచనాని సరీసృపాణి భువనే జవాని.
తుర్మిశం సుమతిమిచ్ఛమానో అహాని గీర్భిః సపర్యామి నాకం.
సుహవమగ్నే కృత్తికా రోహిణీ చాస్తు భద్రం మృగశిరః శమార్ద్రా.
పునర్వసూ సూనృతా చారు పుష్యో భానురాశ్లేషా అయనం మఘా మే.
పుణ్యం పూర్వా ఫల్గున్యౌ చాఽత్ర హస్తశ్చిత్రా శివా స్వాతి సుఖో మే అస్తు.
రాధే విశాఖే సుహవానూరాధా జ్యేష్ఠా సునక్షత్రమరిష్ట మూలం.
అన్నం పూర్వా రాసతాం మే అషాఢా ఊర్జం దేవ్యుత్తరా ఆ వహంతు.
అభిజిన్మే రాసతాం పుణ్యమేవ శ్రవణః శ్రవిష్ఠాః కుర్వతాం సుపుష్టిం.
ఆ మే మహచ్ఛతభిషగ్వరీయ ఆ మే ద్వయా ప్రోష్ఠపదా సుశర్మ.
ఆ రేవతీ చాశ్వయుజౌ భగం మ ఆ మే రయిం భరణ్య ఆ వహంతు.
ఓం యాని నక్షత్రాణి దివ్యాఽన్తరిక్షే అప్సు భూమౌ యాని నగేషు దిక్షు.
ప్రకల్పయంశ్చంద్రమా యాన్యేతి సర్వాణి మమైతాని శివాని సంతు.
అష్టావింశాని శివాని శగ్మాని సహ యోగం భజంతు మే.
యోగం ప్ర పద్యే క్షేమం ప్ర పద్యే యోగం చ నమోఽహోరాత్రాభ్యామస్తు.
స్వస్తితం మే సుప్రాతః సుదివం సుమృగం సుశకునం మే అస్తు.
సుహవమగ్నే స్వస్త్యమర్త్యం గత్వా పునరాయాభినందన్.
అనుహవం పరిహవం పరివాదం పరిక్షవం.
సర్వైర్మే రిక్తకుంభాన్ పరా తాన్ సవితః సువ.
అపపాపం పరిక్షవం పుణ్యం భక్షీమహి క్షవం.
శివా తే పాప నాసికాం పుణ్యగశ్చాభి మేహతాం.
ఇమా యా బ్రహ్మణస్పతే విషూచీర్వాత ఈరతే.
సధ్రీచీరింద్ర తాః కృత్వా మహ్యం శివతమాస్కృధి.
స్వస్తి నో అస్త్వభయం నో అస్తు నమోఽహోరాత్రాభ్యామస్తు.
హరిః ఓం.
1. అనవసరమైన కోరికలు 2.కోపం,3. దురాశ, 4. అజ్ఞానం , 5. అహంకారం, 6. ఇతరులతో పోటీపడే ధోరణి
1. స్నానం 2. సంధ్యా వందనం - సూర్య భగవానుని ప్రార్థించడం. 3. జపము - మంత్రాలు మరియు శ్లోకాలు. 4. ఇంట్లో పూజ/ఆలయానికి వెళ్లడం. 5. కీటకాలు/పక్షుల కోసం కొద్దిగా వండిన ఆహారాన్ని ఇంటి బయట ఉంచడం. 6. ఎవరికైనా ఆహారం అందించడం