140.5K
21.1K

Comments

Security Code

92297

finger point right

పాలించు కామాక్షీ పావనీ పాపశమనీ అంబ చాలబహువిధముగా నిన్ను సదా వేడుకోనేడి నాయందేల ఈలాకు జేసేవు వేత హరించవే వేగమే నన్ను స్వాంతంబులోన నిన్నే దలచిన సుజనులకేల్ల నీవేల సంతోషములసగోవని నీవు మనోరథఫలదాయిని వని కాంతమగు....

పాలించు కామాక్షీ పావనీ పాపశమనీ అంబ
చాలబహువిధముగా నిన్ను సదా వేడుకోనేడి నాయందేల
ఈలాకు జేసేవు వేత హరించవే వేగమే నన్ను
స్వాంతంబులోన నిన్నే దలచిన సుజనులకేల్ల నీవేల
సంతోషములసగోవని నీవు మనోరథఫలదాయిని వని
కాంతమగు పేరు పోందితివి కారుణ్యమూర్త్తిర్వై జగము
కాపాడిన తల్లిగదా నేను నీదు బిడ్డను లాళించి
ని స రి ప మ రి స ని స రి మ రి స ని స రి స
స స ని ప ప మ ప ని స రి ప మ ప స రి స
మ ప మ ని ప స ని రి స మ రి స ని ధ ని స ని స రి స
స స ని ప ప మ ప ని స రి ప మ మ స రి స
మ ప మ ని మ స ని రి స మ రి స ని స ని ధ స ని ప మ రి స ప
కనకగిరిసదన లలిత నిను భజన సంతతము సేయ నిజముగను
వినుము నిఖిల భువన జననివి యిపుడు మా దురితము దీర్చి వరాలించి

paalinchu kaamaakshee paavanee paapashamanee amba
chaalabahuvidhamugaa ninnu sadaa ved'ukoned'i naayandela
eelaaku jesevu veta harinchave vegame nannu
svaantambulona ninne dalachina sujanulakella neevela
santoshamulasagovani neevu manorathaphaladaayini vani
kaantamagu peru ponditivi kaarunyamoorttirvai jagamu
kaapaad'ina talligadaa nenu needu bid'd'anu laal'inchi
ni sa ri pa ma ri sa ni sa ri ma ri sa ni sa ri sa
sa sa ni pa pa ma pa ni sa ri pa ma pa sa ri sa
ma pa ma ni pa sa ni ri sa ma ri sa ni dha ni sa ni sa ri sa
sa sa ni pa pa ma pa ni sa ri pa ma ma sa ri sa
ma pa ma ni ma sa ni ri sa ma ri sa ni sa ni dha sa ni pa ma ri sa pa
kanakagirisadana lalita ninu bhajana santatamu seya nijamuganu
vinumu nikhila bhuvana jananivi yipud'u maa duritamu deerchi varaalinchi

Recommended for you

Sharanam Ayyappa

Sharanam Ayyappa

Click here to know more..

Aparadhamulanniyu

Aparadhamulanniyu

Click here to know more..

कृष्ण कमलाक्ष - स्तोत्रम्

कृष्ण कमलाक्ष - स्तोत्रम्

कृष्ण कमलाक्ष कलये त्वां कमलेश कृष्ण रहिताप्ततापसवृन्द....

Click here to know more..