159.0K
23.8K

Comments

Security Code

71909

finger point right

ఎంత రాని తనకెంత పోని నీ చెంత విడువ జాల అంతకారి నీ చెంత జేరి హనుమంతుడై కొలువ లేదా శేషుడు శివునికి భూషుడు లక్ష్మణ వేషియై కొలువ లేదా శిష్టుడు మౌని వరిష్ఠుడు గొప్ప వసిష్ఠుడు హితుడు గాలేదా నరవర నీకై సురగణమ�....

ఎంత రాని తనకెంత పోని నీ
చెంత విడువ జాల
అంతకారి నీ చెంత జేరి
హనుమంతుడై కొలువ లేదా
శేషుడు శివునికి భూషుడు లక్ష్మణ
వేషియై కొలువ లేదా
శిష్టుడు మౌని వరిష్ఠుడు గొప్ప
వసిష్ఠుడు హితుడు గాలేదా
నరవర నీకై సురగణములు
వానరులై కొలువ లేదా
ఆగమోక్తమగు నీ గుణములు శ్రీ త్యాగరాజు పాడగ లేదా

e'nta raani tanake'nta poni nee
che'nta vid'uva jaala
antakaari nee che'nta jeri
hanumantud'ai ko'luva ledaa
sheshud'u shivuniki bhooshud'u lakshmana
veshiyai ko'luva ledaa
shisht'ud'u mauni varisht'hud'u go'ppa
vasisht'hud'u hitud'u gaaledaa
naravara neekai suraganamulu
vaanarulai ko'luva ledaa
aagamoktamagu nee gunamulu shree tyaagaraaju paad'aga ledaa

Recommended for you

పూర్వాభాద్ర నక్షత్రం

పూర్వాభాద్ర నక్షత్రం

పూర్వాభాద్ర నక్షత్రం - లక్షణాలు, ఆరోగ్య సమస్యలు, వృత్తి, �....

Click here to know more..

Santatamu Ninne

Santatamu Ninne

Click here to know more..

कृष्ण कमलाक्ष - स्तोत्रम्

कृष्ण कमलाक्ष - स्तोत्रम्

कृष्ण कमलाक्ष कलये त्वां कमलेश कृष्ण रहिताप्ततापसवृन्द....

Click here to know more..