యోచన కమల లోచన నన్ను బ్రోవ సూచన తెలియక నొరుల యాచన జేతుననుచు నీకు దోచన ద్యుతి విజితాయుత విరోచన నన్ను బ్రోవ ఇంకా కేచన నిజ భక్త నిచయ పాప విమోచన గల బిరుదు లెల్ల గోని నన్నేచన కృత విపిన కరవరాభి సేచన త్యాగరాజ పూజిత yochana kam....
యోచన కమల లోచన నన్ను బ్రోవ
సూచన తెలియక నొరుల యాచన జేతుననుచు నీకు దోచన ద్యుతి విజితాయుత విరోచన నన్ను బ్రోవ ఇంకా
కేచన నిజ భక్త నిచయ పాప విమోచన గల బిరుదు లెల్ల గోని నన్నేచన కృత విపిన
కరవరాభి సేచన త్యాగరాజ పూజిత
yochana kamala lochana nannu brova
soochana te'liyaka no'rula yaachana jetunanuchu neeku
dochana dyuti vijitaayuta virochana nannu brova inkaa
kechana nija bhakta nichaya paapa vimochana gala birudu le'lla goni nannechana kri'ta vipina
karavaraabhi sechana tyaagaraaja poojita