రామ నీ సమానమెవరు రఘు వంశోద్ధారక (సమానమెవరు, నీ సమానమెవరు) భామా మరువంపు మొలక భక్తియను పంజరపు చిలుక పలుకు పలుకులకు తేనె- లొలుకు మాటలాడు సోదరలు గల హరి త్యాగరాజ కుల విభూషణ మృదు భాషణ raama nee samaaname'varu raghu vamshoddhaaraka (samaanam....
రామ నీ సమానమెవరు
రఘు వంశోద్ధారక (సమానమెవరు, నీ సమానమెవరు)
భామా మరువంపు మొలక
భక్తియను పంజరపు చిలుక
పలుకు పలుకులకు తేనె-
లొలుకు మాటలాడు
సోదరలు గల హరి త్యాగరాజ
కుల విభూషణ మృదు భాషణ
raama nee samaaname'varu
raghu vamshoddhaaraka (samaaname'varu, nee samaaname'varu)
bhaamaa maruvampu mo'laka
bhaktiyanu panjarapu chiluka
paluku palukulaku tene'-
lo'luku maat'alaad'u
sodaralu gala hari tyaagaraaja
kula vibhooshana mri'du bhaashana